సతీ లీలావతి (2026 సినిమా)
స్వరూపం
| సతీ లీలావతి | |
|---|---|
| దర్శకత్వం | తాతినేని సత్య |
| స్క్రీన్ ప్లే | తాతినేని సత్య |
| కథ | తాతినేని సత్య |
| నిర్మాత |
|
| మాటలు | ఉదయ్ పొట్టిపాడు |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | బినేంద్ర మీనన్ |
| కూర్పు | సతీష్ సూర్య |
| సంగీతం | మిక్కీ జె. మేయర్ |
| ఆర్ట్ డైరెక్టర్ | కోసనం విఠల్ |
| ఫైట్స్ | జీవన్ బొటిమల |
నిర్మాణ సంస్థలు | దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ |
విడుదల తేదీ | 2026 మార్చి 6 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
సతీ లీలావతి 2026లో విడుదలకానున్న వినోదాత్మక సినిమా. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై నాగమోహన్ బాబు ఎం, రాజేష్.టి నిర్మించిన ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించాడు. లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్, నరేష్, వీటీవీ గణేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 జులై 29న,[1] ట్రైలర్‌ను ఫిబ్రవరి న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేయనున్నారు.[2]
నటీనటులు
[మార్చు]- లావణ్య త్రిపాఠి కొణిదెల[3]
- దేవ్ మోహన్
- నరేష్
- వీటీవీ గణేష్
- సప్తగిరి
- మొట్టా రాజేంద్రన్
- తాగుబోతు రమేశ్
- జాఫర్ సాదిక్
- జోషి
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "చిత్తూరు పిల్ల[4]" | వనమాలి | నూతన మోహన్, కృష్ణ తేజస్వి, రితేశ్ జీ రావు | 4:49 |
మూలాలు
[మార్చు]- ↑ "విడాకులు అడిగితే మొగుడ్ని కొట్టి కట్టేసింది... ట్రెండీ & కామెడీ 'సతీ లీలావతి' టీజర్ చూశారా?". ABP Desam. 29 July 2025. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.
- ↑ "మార్చి మొదటివారంలో సతీ లీలావతి..." Chitrajyothy. 12 February 2026. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.
- ↑ "లావణ్య.. సతీ లీలావతి". Eenadu. 16 December 2024. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.
- ↑ "పెళ్లి కూతురిలా లావణ్య త్రిపాఠి.. సతీలీలావతి నుంచి చిత్తూరు పిల్ల లిరికల్ వీడియో సాంగ్". NT News. 12 August 2025. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.