సతీ సావిత్రి (1957 సినిమా)
Jump to navigation
Jump to search
సతీ సావిత్రి (1957 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
కథ | శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, రేలంగి, వి.నాగయ్య, పి.సూరిబాబు, కాంతారావు, బి.ఎ.సుబ్బారావు, శివరామకృష్ణయ్య, ఎస్.వరలక్ష్మి , ఋష్యేంద్రమణి, సూర్యకళ, సూర్యకాంతం, సీత, బెజవాడ రాజారత్నం, అల్లు రామలింగయ్య |
సంగీతం | డి.బాబురావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వేణు, సాలూరు రాజేశ్వరరావు, మల్లిక్, జె.లక్ష్మీనారాయణ |
నేపథ్య గానం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మాధవపెద్ది సత్యం, పి.నాగేశ్వరరావు, పి.శ్రీనివాసన్, రాణి, సరోజిని |
నృత్యాలు | వెంపటి సత్యం |
గీతరచన | దైతా గోపాలం, బి.వి.ఎస్.ఆచార్య, రాపూరు వెంకటసత్యనారాయణరావు |
సంభాషణలు | రాపూరు వెంకటసత్యనారాయణరావు |
ఛాయాగ్రహణం | వంబు |
కూర్పు | ఎన్.కె.గోపాల్ |
నిర్మాణ సంస్థ | వరలక్ష్మీ పిక్చర్స్ |
విడుదల తేదీ | డిసెంబర్ 1, 1957 |
భాష | తెలుగు |