సతీ సావిత్రి (1978 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీ సావిత్రి
(1978 తెలుగు సినిమా)
Sati Savitri (1978).jpg
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
నిర్మాణం శంకరరెడ్డి
తారాగణం ఎన్.టి. రామారావు,
వాణిశ్రీ,
కృష్ణంరాజు,
కైకాల సత్యనారాయణ
సంగీతం ఘంటసాల, పెండ్యాల
( ఘంటసాల మరణాంతరం పెండ్యాల పూర్తి చేశారు)
నిర్మాణ సంస్థ లలితా శివజ్యోతి సినీ స్టూడియోస్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

 • ఎన్.టి. రామారావు
 • వాణిశ్రీ
 • కృష్ణంరాజు
 • గుమ్మడి
 • కాంతారావు
 • ప్రభాకరరెడ్డి
 • ధూళిపాళ
 • జమున
 • పండరీబాయి
 • కె.ఆర్.విజయ
 • అంజలీదేవి
 • సత్యనారాయణ
 • రమాప్రభ

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: బి.ఎ.సుబ్బారావు
 • కళ: మా.గోఖలే
 • సంగీతం: ఘంటసాల, పెండ్యాల
 • మాటలు, పాటలు: ఆత్రేయ
 • ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రసాద్
 • నిర్మాత: శంకర్ రెడ్డి

పాటలు[మార్చు]

 1. అడుగడుగున కొత్తదనం అణువణువన యవ్వనం అందాలే - సుశీల, గాయకుడు ?
 2. ఆర్కొన్ననిభిడాంధకార శకల బోలు (శ్లోకం) - ఎస్.పి.బాలు
 3. ఉజ్వాలాయోగ్రరూపాయా ఊర్ద్వకాయ వివశ్తతే (శ్లోకం) - సుశీల
 4. ఓం నాదబిందు కళాధరి ఓం ఆదిశక్తి పరాత్పరి ఓం సత్యసుందర - ఘంటసాల
 5. చిన్నారి నవ్వులు సిరిమల్లె పువ్వులు చిగురాకు చెక్కిళ్ళు - పి.లీల,సుశీల
 6. చెలిమితో ఏమిటో ఈ పులకరింత ఎందుకో మరి ఎందుకొ ఈ గిలిగింత - సుశీల
 7. పరాంబికే మశ్చిం వరదేశి వరదే కామరూపిణి (శ్లోకం) - ఎస్.పి. బాలు,సుశీల
 8. పాహి పాహిమాం మాతా పరిపాహి పాహిమాం జగన్మాతా పాహిపాహిమాం - సుశీల
 9. యక్షుదేశక్తి చిద్రూపమే అగుపించినా (పద్యం) - సుశీల
 10. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్షీం సరస్వతీం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల,సుశీల

మూలాలు[మార్చు]