సత్తెనపల్లి మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°23′35″N 80°08′56″E / 16.393°N 80.149°ECoordinates: 16°23′35″N 80°08′56″E / 16.393°N 80.149°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండల కేంద్రం | సత్తెనపల్లి |
విస్తీర్ణం | |
• మొత్తం | 239 కి.మీ2 (92 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 1,30,608 |
• సాంద్రత | 550/కి.మీ2 (1,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1017 |
సత్తెనపల్లి పల్నాడు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు[మార్చు]
- జనాభా (2001) - మొత్తం 1,23,690 - పురుషుల సంఖ్య 61,990 - స్త్రీల సంఖ్య 61,700
- అక్షరాస్యత (2001) - మొత్తం 58.43% - పురుషుల సంఖ్య 67.72% - స్త్రీల సంఖ్య 49.12%
మండలంలోని గ్రామాలు[మార్చు]
- దీపాలదిన్నెపాలెం(సత్తెనపల్లి)
- భృగుబండ
- పాకాలపాడు
- రెంటపాళ్ళ
- కట్టమూరు (సత్తెనపల్లి మండలం)
- గోరంట్ల (సత్తెనపల్లి మండలం)
- భట్లూరు
- పణిదెం
- పెదమక్కెన
- గుడిపూడి (సత్తెనపల్లి మండలం)
- అబ్బూరు
- భీమవరం(సత్తెనపల్లి)
- కంకణాలపల్లి (సత్తెనపల్లి మండలం)
- ధూళిపాళ్ళ
- లక్కరాజు గార్లపాడు
- నందిగామ(సత్తెనపల్లి)
- కంటిపూడి
- కొమెరపూడి
- కందులవారిపాలెం
- రామచంద్రపురం (సత్తెనపల్లి)
- గోగులపాడు (సత్తెనపల్లి)
- కట్టావారిపాలెం(సత్తెనపల్లి)
- గుజ్జర్లపూడి (సత్తెనపల్లి)