సత్నా టైటస్ (నటి)

వికీపీడియా నుండి
(సత్నా టైటస్(నటి) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సత్నా టైటస్
జననం (1991-11-28) 1991 నవంబరు 28 (వయసు 32)
కొచ్చి, కేరళ, భారత దేశం
ఇతర పేర్లుసాధనా డైయానా టైటస్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
జీవిత భాగస్వామికార్తిక్

సత్నా టైటస్ ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించింది.

కెరియరు

[మార్చు]

ఆమె గురు సుక్రన్ అనే ఒక తమిళ చిత్రంతో నటిగా పరిచయమైంది.[1] ఆ తరువాత ఆమె విజ‌య్ ఆంటోని సరసన పిచ్చైకారన్ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.[2], బిచ్చగాడుగా తెలుగులో అనువాదమై సంచలన విజయాన్ని సాధించింది.


సెప్టెంబరు 2016లో సత్నా కార్తీక్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది.

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2015 గురు సుక్రన్ తమిళం
2016 పిచ్చైకారన్ మగిళిని తమిళం బిచ్చగాడుగా తెలుగులోకి అనువాదమైంది
2017 యైదావన్ తమిళం
2018 తిట్టం పొట్ట తిరుడ కూటం తమిళం
నీది నాదీ ఒకే కథ తెలుగు

మూలాలు

[మార్చు]

భాహ్య లింకులు

[మార్చు]