సత్నా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సత్నా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం సత్నా జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
61 చిత్రకూట్ జనరల్ సత్నా 2,03,229
62 రాయగావ్ ఎస్సీ సత్నా 2,02,702
63 సత్నా జనరల్ సత్నా 2,39,448
64 నాగోడ్ జనరల్ సత్నా 2,19,477
65 మైహర్ జనరల్ సత్నా 2,39,422
66 అమరపతన్ జనరల్ సత్నా 2,24,371
67 రాంపూర్-బఘెలాన్ జనరల్ సత్నా 2,42,877
మొత్తం: 15,71,526

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
వింధ్య ప్రదేశ్ రాష్ట్రం
1952 శివ దత్ ఉపాధ్యాయ భారత జాతీయ కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1967 దేవేంద్ర విజయ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1971 నరేంద్ర సింగ్ భారతీయ జన్ సంఘ్
1977 దాదా సుఖేంద్ర సింగ్ భారతీయ లోక్ దళ్
1980 గుల్షేర్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 అజీజ్ ఖురేషీ భారత జాతీయ కాంగ్రెస్
1989 సుఖేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ
1991 అర్జున్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1996 సుఖలాల్ కుష్వాహ బహుజన్ సమాజ్ పార్టీ
1998 రామానంద్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1999
2004 గణేష్ సింగ్
2009
2014[2]
2019 [3]

మూలాలు[మార్చు]

  1. Zee News (2019). "Satna Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
  2. India TV News (10 April 2014). "Madhya Pradesh votes for 9 Lok Sabha Seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.