సత్యజిత్ పరాబ్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | సత్యజిత్ సుధీర్ పరాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1975 September 1 వడోదర, గుజరాత్ | |||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతిఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | జట్టు మేనేజర్, గుజరాత్ టైటాన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
| 1997–2009 | Baroda | |||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2020 19 April | ||||||||||||||||||||||||||||||||||||||||
సత్యజిత్ సుధీర్ పరాబ్ (జననం 1975, సెప్టెంబరు 1) భారత క్రికెటర్. అతను 14 సంవత్సరాలు ఫస్ట్-క్లాస్, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. అతను ఇండియా ఎ, బోర్డు ప్రెసిడెంట్స్ XI, ఇండియా సీనియర్స్, వెస్ట్ జోన్, బరోడాకు ప్రాతినిధ్యం వహించాడు.[1]
ప్రధానంగా ఓపెనింగ్, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన పరాబ్ 84 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 35 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో, పరాబ్ 17 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలతో సహా 6,000 పరుగులు చేశాడు. 2000-01లో బరోడా రంజీ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు, పరాబ్ 58 సగటుతో 809 పరుగులు చేశాడు. 2002-03లో 56 సగటుతో 895 పరుగులు చేశాడు.[1][2][3]
పరాబ్ ఇప్పుడు క్రికెట్ కార్యకలాపాలు, అభివృద్ధిలో పనిచేస్తున్నాడు. బరోడా క్రికెట్ అసోసియేషన్, టీం ఇండియాతో కలిసి పనిచేశాడు.
ప్రస్తుతం అతను గుజరాత్ టైటాన్స్ జట్టు మేనేజర్‌గా ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Satyajit Parab". ESPNcricinfo. Retrieved 29 October 2018.
- ↑ "Baroda player Satyajit Parab hangs his boots". The Times of India. PTI. 27 October 2010. Retrieved 29 October 2018.
- ↑ "First-class batting and fielding in each season by Satyajit Parab". CricketArchive. Retrieved 29 October 2018.