సత్యనారాయణ
Appearance
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సత్యనారాయణ అనే పేరుతో అనేక సంబంధిత వ్యాసాలున్నవి. అవి
- కైకాల సత్యనారాయణ - తెలుగు సినిమా నటుడు
- వంకాయల సత్యనారాయణ - తెలుగు సినిమా సహాయనటుడు
- విశ్వనాధ సత్యనారాయణ - తెలుగు కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత
- ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినీదర్శకుడు.
- తమ్మారెడ్డి సత్యనారాయణ భారత కమ్యూనిష్ఠు పార్టీ ముఖ్య నేత.
- గరిమెళ్ళ సత్యనారాయణ - స్వాతంత్ర్య సమరయోధుడు
- కాకరాల సత్యనారాయణ - సహాయ పాత్రల్లో నటించే తెలుగు నటుడు
- కొచ్చర్లకోట సత్యనారాయణ - తెలుగు సినిమా సంగీత దర్శకులు, గాయకులు.
- ప్రభల సత్యనారాయణ, తెలుగు సినిమా సంగీత దర్శకులు.
- కుందా సత్యనారాయణ, కుందా సత్యనారాయణ కళాధామం వ్యవస్థాపకులు.
- పారుపల్లి సత్యనారాయణ, తెలుగు సినిమా నటుడు, గాయకుడు.
- తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు.
- బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవ్యాధి నిపుణులు.
- రఘుతు సత్యనారాయణ, సినీ నిర్మాత.
- సత్యనారాయణ వ్రతం - 1938లో విడుదలైన తెలుగు సినిమా
- శ్రీ సత్యనారాయణ మహత్మ్యం - 1964లో విడుదలైన తెలుగు సినిమా