సత్యనారాయణపురం (పాలకొల్లు)
స్వరూపం
| సత్యనారాయణపురం (పాలకొల్లు) | |
| — రెవెన్యూ గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°30′N 81°42′E / 16.5°N 81.7°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| మండలం | పాలకొల్లు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 534250 |
| ఎస్.టి.డి కో | |
సత్యనారాయణపురం, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం.[1]. ఇది ప్రభుత్వము చేనేత కార్మికులకోసం 1980లో ఉచిత స్థలాల పట్టాలపై మంజూరు చేసింది. తరువాత శ్రీ సత్యసాయి సేవాసమాజం వారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని వారికి ఇళ్ళు నిర్మించి కొన్ని సౌకర్యాలను కలిగించారు. తదనంతరం ఇక్కడకు మరికొందరు వలస వచ్చి చేరడంతో గ్రామాన్ని వేరు పంచాయితీగా మార్చారు. అంతకు మునుపు వరకూ ఇది భగ్గేశ్వరం గ్రామ పంచాయితీ పరిధిలో ఉండేది.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-07.