సత్యనారాయణ పురము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సత్యనారాయణ పురము విజయవాడలో ఉన్నది. ఈ ప్రదేశములో ఉన్న శివాలయము చాలా ప్రసిద్ధి చె0దిన ఆలయము. ఇచ్చట అన్ని ముఖ్యమైన బ్యా0కులు, తపాలా కే0ద్రము, టెలిఫోన్ కే0ద్రము, రైల్వే రిజర్వేషన్ కే0ద్రము గలవు.