సత్యపాల్ సింగ్ సైనీ
స్వరూపం
| సత్యపాల్ సింగ్ సైనీ | |||
| |||
ఉత్తరప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2022 ఏప్రిల్ 12 | |||
| ముందు | పర్వేజ్ అలీ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | మొరాదాబాద్-బిజ్నోర్ స్థానిక సంస్థలు | ||
| పదవీ కాలం 2014 – 2019 | |||
| ముందు | షఫీకర్ రెహమాన్ బార్క్ | ||
| తరువాత | షఫీకర్ రెహమాన్ బార్క్ | ||
| నియోజకవర్గం | సంభాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1973 జులై 5 పక్బరా, మొరాదాబాద్ , ఉత్తర ప్రదేశ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | టేక్‌చంద్ సైని, రాంపియారి | ||
| జీవిత భాగస్వామి |
ఆశా (m. 1999) | ||
| సంతానం | 2 కుమారులు, 2 కుమార్తెలు | ||
| నివాసం | పక్బరా, మొరాదాబాద్ , ఉత్తర ప్రదేశ్ | ||
| పూర్వ విద్యార్థి | కేదార్ నాథ్ గిర్ధారిలాల్ ఖత్రీ పీజీ కళాశాల మొరాదాబాద్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సత్యపాల్ సింగ్ సైనీ (జననం 5 జూలై 1973) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]సత్యపాల్ సింగ్ సైనీ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి షఫీకర్ రెహమాన్ బార్క్ పై 5,174 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2022లో మొరాదాబాద్-బిజ్నోర్ స్థానిక సంస్థలు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉత్తరప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "BJP hopes to regain Sambhal from SP". The Sunday Guardian Live. 5 May 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 June 2025.
- ↑ "Samajwadi Party sees gains from Maya push, BJP from nationalism". The Economic Times. 22 April 2019. Archived from the original on 28 July 2019. Retrieved 10 June 2025.
- ↑ "In Sambhal, with a large Muslim presence, Kalki skews arithmetic". The Times of India. 1 May 2024. Archived from the original on 10 June 2025. Retrieved 10 June 2025.
- ↑ "Sambhal Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). No. The Times of India. The Times of India. Archived from the original on 26 June 2025. Retrieved 26 June 2025.