సత్యబ్రత ముఖర్జీ
స్వరూపం
| సత్యబ్రత ముఖర్జీ | |||
| |||
| పదవీ కాలం 1999 – 2004 | |||
| ముందు | అజోయ్ ముఖోపాధ్యాయ | ||
|---|---|---|---|
| తరువాత | జ్యోతిర్మయి సిక్దార్ | ||
| నియోజకవర్గం | కృష్ణానగర్ | ||
| పదవీ కాలం 2002 జూలై 1 – 2004 మే 13 | |||
| పదవీ కాలం 2000 సెప్టెంబర్ 1 – 2002 జూన్ 3 | |||
| పదవీ కాలం 2008 – 2009 | |||
| ముందు | సుకుమార్ బెనర్జీ | ||
| తరువాత | రాహుల్ సిన్హా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1932 మే 8 సిల్హెట్ , అస్సాం ప్రావిన్స్ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2023 March 3 (వయసు: 90) కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | న్యూఢిల్లీ , భారతదేశం | ||
| పూర్వ విద్యార్థి | కలకత్తా విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సత్యబ్రత ముఖర్జీ ( బెంగాలీ : সত্যব্রত মুখার্জী ; 8 మే 1932 – 3 మార్చి 2023) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో సెప్టెంబర్ 2000 నుండి జూన్ 2002 వరకు కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రిగా, జూలై 2002 నుండి అక్టోబర్ 2003 వరకు కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా పని చేశాడు.
సత్యబ్రత ముఖర్జీకి మరణానంతరం 2024లో భారతదేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డు లభించింది.[1]
మరణం
[మార్చు]సత్యబ్రత ముఖర్జీ 90 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో అనారోగ్యంతో బాధపడుతూ 2023 మార్చి 3న కలకత్తాలో మరణించాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Satyabrata Mukherjee, Mithun Chakraborty, Usha Uthup get Padma Bhushan" (in ఇంగ్లీష్). The Indian Express. 26 January 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
- ↑ "Former union minister Satyabrata Mookherjee dies at 90". The Economic Times. 3 March 2023. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
- ↑ "Former Union Minister Satyabrata Mookherjee Dies, "Pained," Tweets PM" (in ఇంగ్లీష్). NDTV. 4 March 2020. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
- ↑ "Former Union minister Satyabrata Mookherjee passes away at 90" (in ఇంగ్లీష్). The Telegraph. 4 March 2023. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.