సత్యమేవ జయతే 2
Jump to navigation
Jump to search
సత్యమేవ జయతే 2 | |
---|---|
దర్శకత్వం | మిలాప్ మిలాన్ జవేరి |
రచన | మిలాప్ మిలాన్ జవేరి |
నిర్మాత | భూషణ్ కుమార్ కృష్ణ కుమార్ నిఖిల్ అద్వాణీ |
తారాగణం | జాన్ అబ్రహం దివ్య ఖోస్లా కుమార్ |
ఛాయాగ్రహణం | గుడ్లెయ్ |
కూర్పు | మాహిర్ జవేరి |
సంగీతం | విశాల్ -శేఖర్ తనిష్క్ బాగ్చి ఆర్కో ప్రవో ముఖేర్జీ |
నిర్మాణ సంస్థలు | టీ-సిరీస్ ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్స్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 25 నవంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
సత్యమేవ జయతే 2 2021లో విడుదలైన హిందీ సినిమా. 2018 ఆగస్టు 15న విడుదలైన ‘సత్యమేవ జయతే’ సినిమాకు సీక్వెల్‌గా ‘సత్యమేవ జయతే 2’ నిర్మించారు. ఈ సినిమా 2021 నవంబరు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.[1][2]
నటీనటులు
[మార్చు]- జాన్ అబ్రహం
- దివ్య ఖోస్లా కుమార్
- మనోజ్ బాజ్పాయ్
- అమైరా దస్తూర్
- గౌతమి కపూర్
- అనూప్ సోని
- సాహిల్ వైద్
- రాజీవ్ పిళ్లై
- నోరా ఫతేహి
- రితురాజ్ సింగ్
- దయాశంకర్ పాండే
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్స్: టీ-సిరీస్
ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్స్ - నిర్మాతలు:భూషణ్ కుమార్
కృష్ణ కుమార్
మోనీషా అద్వాణీ
మధు భోజ్వానీ
నిఖిల్ అద్వాణీ - దర్శకత్వం: మిలాప్ మిలాన్ జవేరి
- సినిమాటోగ్రఫీ: డుడ్లే
చిత్ర నిర్మాణం
[మార్చు]ఈ సినిమాను సెప్టెంబర్ 2019లో అధికారికంగా ప్రకటించారు.[3] 'సత్యమేవ జయతే 2’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అక్టోబర్ 2019లో విడుదల చేశారు.[4] ఈ చిత్రాన్ని 2020 అక్టోబర్ 2న రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావించారు, కానీ కరోనా కారణంగా షూటింగ్ ను నిలిపి వేశారు. ఈ సినిమాను తిరిగి 13 మే 2021న విడుదల చేయాలనుకున్నకొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేశారు.[5] ఈ సినిమా షూటింగ్ జూన్ 2021లో పూర్తయ్యింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (21 December 2021). "క్రిస్మస్‌కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!". Archived from the original on 25 December 2021. Retrieved 25 December 2021.
- ↑ Prajasakti. (23 November 2021). "ఈ వారం థియేటర్లలో... ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే..!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ 10TV (27 September 2019). "జాన్ అబ్రహాం - సత్యమేవ జయతే 2". 10TV (in telugu). Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ 10TV (1 October 2019). "సత్యమేవ జయతే 2 - ఫస్ట్ లుక్". 10TV (in telugu). Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (27 April 2021). "'సత్యమేవ జయతే 2' విడుదల వాయిదా - satyameva jayathe postponed". www.eenadu.net. Archived from the original on 27 April 2021. Retrieved 26 June 2021.
- ↑ ఆంధ్రజ్యోతి. "'సత్యమేవ జయతే2' షూటింగ్ పూర్తి". ఆంధ్రజ్యోతి. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.