సత్యేంద్రకుమార్
స్వరూపం
సత్యేంద్రకుమార్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడిని ఎం.బాలయ్య అన్నాతమ్ముల కథ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేశాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
| క్ర.సం | సినిమా పేరు | విడుదల సంవత్సరం | దర్శకుడు | సహ నటులు |
|---|---|---|---|---|
| 1 | అన్నాతమ్ముల కథ | 1975 | డి.ఎస్.ప్రకాశరావు | ఎం.బాలయ్య,చంద్రమోహన్, ప్రభ, రోజారమణి |
| 2 | మొనగాడు | 1976 | టి. కృష్ణ | శోభన్ బాబు,రాజబాబు, ప్రభ, మంజుల, రోజారమణి |
| 3 | ఈనాటి బంధం ఏనాటిదో | 1977 | కె.ఎస్.ఆర్.దాస్ | కృష్ణ,ఎం.బాలయ్య, జయప్రద, ఫటాఫట్ జయలక్ష్మి |
| 4 | ఊరుమ్మడి బ్రతుకులు | 1977 | బి.ఎస్.నారాయణ | రాళ్లపల్లి, మాధవి |
| 5 | చలిచీమలు | 1978 | దేవదాస్ కనకాల | రాళ్లపల్లి, నూతన్ ప్రసాద్, ఎస్.పి.శైలజ |
| 6 | ప్రేమ పగ | 1978 | బి.వి.ప్రసాద్ | మురళీమోహన్, లత, సత్యనారాయణ |
| 7 | తుఫాన్ మెయిల్ | 1978 | కె.ఎస్.రెడ్డి | నరసింహ రాజు, గిరిబాబు, మంజుల, విజయ్ కుమార్ |
| 8 | చిలిపి కృష్ణుడు | 1978 | బోయిన సుబ్బారావు | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, గుమ్మడి, రావు గోపాలరావు |
| 9 | కాలాంతకులు | 1978 | కె.విశ్వనాథ్ | శోభన్ బాబు, జయసుధ, కాంచన, కాంతారావు |
| 10 | ఛాయ | 1979 | హనుమాన్ ప్రసాద్ | నూతన్ ప్రసాద్, రూప, అన్నపూర్ణ, పి.ఎల్.నారాయణ |
| 11 | కలియుగ మహాభారతం | 1979 | హనుమాన్ ప్రసాద్ | మాదాల రంగారావు, నరసింహ రాజు, వంకాయల, మాధవి |