సత్య ప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సత్య ప్రకాష్ ఒక భారతీయ సినీనటుడు. ఇతను 11 భాషల్లో సుమారు 500కి పైగా సినిమాల్లో నటించాడు.[1] తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

సత్య ప్రకాష్ విజయనగరం లో జన్మించాడు. ఒడిషాలో పెరిగాడు.[2] నటుడు కావడానికి మునుపు కొద్దిరోజులు బ్యాంకులో ఉద్యోగం చేశాడు.

స్వీయ దర్శకత్వంలో సత్య ప్రకాష్ కుమారుడు కూడా ఉల్లాలా ఉల్లాలా అనే సినిమాలో హీరోగా నటించాడు కానీ ఆ చిత్రం అంతగా ఆడలేదు.[3]

కెరీర్

[మార్చు]

మొదట్లో దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయడానికి వెళ్లాడు. ఆయన విలన్ పాత్ర ఇచ్చాడు. ఆ తర్వాత నటుడిగానే కొనసాగాడు. ఆయన చేసిన కొన్ని పాత్రలను బట్టి అతన్ని సైకో సత్య, శాడిస్ట్ సత్య అని పిలుస్తారు.[4]

నటించిన సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sathya Prakash turns director". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2019-09-14. Retrieved 2022-03-08.
  2. "Satya Prakash: 600 సినిమాల్లో నటించానని చెప్పుకొంటా: సత్యప్రకాశ్‌". EENADU. Retrieved 2022-03-08.
  3. Sakshi (13 September 2019). "దర్శకుడిగా మారిన విలన్‌!". Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.
  4. "నన్ను సైకో సత్య అంటారు". Sakshi. 2019-12-24. Retrieved 2022-03-08.