సదానంద్ శారద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సదానంద్ శారద
జననంపాకాల సదానంద్‍ శారద
1952
India వరంగల్ తెలంగాణ
నివాస ప్రాంతంవరంగల్ తెలంగాణ
వృత్తికవి, కథ రచయిత

సదానంద్ శారద అసలు పేరు పాకాల సదానంద్‍ (1952). ఈయన కవి, కథ రచయిత. తన శ్రీమతి పేరు శారదను పేరు చివరన చేర్చుకున్నాడు.[1]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

సదానంద్ శారద 1952 వరంగల్లో జన్మించాడు.[2] ఇతడు వాణిజ్యశాస్త్రంలో స్నాతకోత్తర పట్టాను పొందాడు.

రచనలు[మార్చు]

ఇతని రచనలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, విపుల, యువ, ఉదయం, మందాకిని, ఆంధ్రజ్యోతి, మయూరి, విశాలాంధ్ర, జ్యోతి, కథ, నవ్య, వార్త, ఇండియాటుడే, అభ్యుదయ, పుస్తకం, ఈనాడు, ఆదివారం, రచన, పుస్తకప్రపంచం తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

కథలు[మార్చు]

ఈయన 150పైగా కథలు రచించాడు. వాటిలో కొన్ని:

  • జాడి
  • చిన్నసైకిలు
  • చౌరస్తా
  • తడి
  • స్పందన
  • ఎరుపు మరకలు
  • కాకి ఒకటి నీళ్లకు.
  • నన్ను క్షమించవూ
  • పిచ్చుక
  • మురికి
  • అందమైన వెన్నెల
  • గొలుసు
  • రేపు
  • వారసుడు
  • నిద్రలో ఉన్నారండి
  • టార్గెట్
  • అమ్మ కథ
  • ఆయా
  • ఇంటింటికీ వెలుగు
  • ఉప్పునీళ్లు
  • ఊళ్ళోకి బస్సొచ్చింది
  • ఎంత బాగా చెప్పావోయ్...
  • ఒక దృశ్యం కోసం
  • కీర్తివడ్డీ
  • కోడెను కట్టాలె
  • గాలి
  • గుండె గుండెలో...
  • గోడవు కాకు
  • చరిత్ర
  • చెట్టుకింది మనషి
  • చెట్లు నాటబడవు
  • జనం
  • జరుగుతున్న కథ
  • జిలేబి
  • జెండాకు అటూ ఇటూ
  • తప్పని దృశ్యం
  • తలుపు చప్పుడు
  • తులసిమొక్క
  • తొక్కుడు బండ
  • దారి
  • దృశ్యాలు మారుతున్నాయి
  • దొరొచ్చిండు
  • నగరం
  • నల్లచీమ
  • నిర్మాత
  • నిర్మాతగారి కుక్కపిల్ల
  • పంజరం
  • పండగ
  • పందిరిమంచం
  • పదండి ముందుకు
  • పనసపండు
  • పలుకుబడి
  • పలుపు
  • పాలకంకి
  • పావురాయి
  • ప్రయాణం
  • ఫోటో
  • బలం
  • బావల రాజకీయం
  • బిస్కెట్లు
  • బొగ్గు
  • మంచివాడు
  • మంత్రికొడుకు
  • మంత్రిని పిలవండి
  • ముంజలు
  • మూడోరొట్టె
  • రేపటి వార్త
  • వత్తి
  • వీకర్ సెక్షన్లు
  • వీధిదీపం
  • వెగటువెన్నెల
  • శ్రమదోపిడి
  • సర్కారీ దోపిడీ
  • సుక్కురారం
  • స్కూల్
  • హద్దురాయి

కథ సంపుటాలు[మార్చు]

  • జాడి
  • గొలుసు
  • పాలకంకి
  • సదానంద్ శారద కథలు

నవల[మార్చు]

  • మంచి నీళ్ళబావి
  • ఆవలి తీరం

మూలాలు[మార్చు]

  1. సదానంద్‍ శారద. "రచయిత: పాకాల సదానంద్‍ శారద". kathanilayam.com. kathanilayam.
  2. తెలంగాణ చరిత్ర సంస్కృతి నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ పేజీ 225