Coordinates: 17°37′00″N 77°57′06″E / 17.616568°N 77.951528°E / 17.616568; 77.951528

సదాశివపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సదాశివపేట మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°37′00″N 77°57′06″E / 17.616568°N 77.951528°E / 17.616568; 77.951528
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం సదాశివపేట
గ్రామాలు 29
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 248 km² (95.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 94,337
 - పురుషులు 47,665
 - స్త్రీలు 46,672
పిన్‌కోడ్ 502291


సదాశివపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] మండల కేంద్రం, సదాశివపెట. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 248 చ.కి.మీ. కాగా, జనాభా 94,337. జనాభాలో పురుషులు 47,665 కాగా, స్త్రీల సంఖ్య 46,672. మండలంలో 20,603 గృహాలున్నాయి.[3]

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]