సనక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సనక్
దర్శకత్వంకనిష్క్ వర్మ
రచనఆశిష్ ప్రకాష్ వర్మ
నిర్మాత
 • విపుల్ అమృతల్ షా, ఆశిన్ ఎ. షా
తారాగణం
ఛాయాగ్రహణంప్రతీక్ దియోరా
కూర్పుసంజయ్ శర్మ
సంగీతం
 • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ :
 • సౌరభ్ భలే రావు
 • పాటలు:
 • చిరంతాన్ భట్, జీత్ గంగూలీ
నిర్మాణ
సంస్థ
 • జీ స్డూడియోస్, సన్ షైన్ పిక్చర్స్
పంపిణీదార్లుడిస్నీ+ హాట్‌స్టార్
విడుదల తేదీ
15 అక్టోబరు 2021 (2021-10-15)
సినిమా నిడివి
117 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

సనక్ 2021లో విడుదలైన హిందీ సినిమా. జీ స్డూడియోస్, సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ల పై విపుల్ అమృతల్ షా, ఆశిన్ ఎ. షా నిర్మించిన ఈ సినిమాకు కనిష్క్ వర్మ దర్శకత్వం వహించాడు.[1] విద్యుత్‌ జమ్వాల్‌, రుక్మిణి మైత్ర, నేహా ధుపియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 15న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]
 • విద్యుత్‌ జమ్వాల్‌
 • రుక్మిణి మైత్ర
 • నేహా ధుపియా
 • చందన్ రాయ్ సన్యల్
 • చందన్ రాయ్
 • కిరణ్ కర్మర్కర్
 • సునీల్ కుమార్ పాల్వాల్
 • డేనియల్ బాల్కని
 • ఐవీ హ్రల్సన్
 • అలోయిస్ క్నప్స్
 • హర్మిన్ధర్ సింగ్
 • అద్రిజా సిన్హా
 • నేహా పెడ్నేకర్
 • శ్రేయల్ శెట్టి
 • సంజయ్ కులకర్ణి
 • కార్తికేష్
 • అసిఫ్ అలీ బేగ్
 • అర్జున్ రమేష్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: జీ స్డూడియోస్, సన్ షైన్ పిక్చర్స్
 • నిర్మాత: విపుల్ అమృతల్ షా, ఆశిన్ ఎ. షా
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కనిష్క్ వర్మ
 • సంగీతం: చిరంతాన్ భట్, జీత్ గంగూలీ
 • సినిమాటోగ్రఫీ: ప్రతీక్ దియోరా

మూలాలు

[మార్చు]
 1. Andrajyothy (22 September 2021). "ఓటీటీ లో విడుదలవుతోన్న విద్యుత్ జమ్వల్ 'సనక్'". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
 2. Eenadu (12 October 2021). "దసరాకు థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే! - movies releasing this week". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సనక్&oldid=4203710" నుండి వెలికితీశారు