సనత్ కుమార్ మండల్
స్వరూపం
| సనత్ కుమార్ మండల్ | |||
| పదవీ కాలం 1980–2009 | |||
| ముందు | శక్తి కుమార్ సర్కార్ | ||
|---|---|---|---|
| తరువాత | తరుణ్ మండల్ | ||
| నియోజకవర్గం | జైనగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1942 February 14 జయనగర్ మజిల్‌పూర్ , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఇండియా) | ||
| జీవిత భాగస్వామి | అనితా మండల్ | ||
| నివాసం | కోల్‌కతా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సనత్ కుమార్ మండల్ (జననం 14 ఫిబ్రవరి 1942) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]సనత్ కుమార్ మండల్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఇండియా) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1980, 1984, 1989, 1991, 1996 1998, 1999 & 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జైనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5][6][7][8][9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Sanat Kumar Mandal" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.
- ↑ "Lok Sabha veterans with a difference". The Times of India. 23 April 2004. Archived from the original on 19 June 2025. Retrieved 12 July 2025.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.