Jump to content

సనమ్ శెట్టి

వికీపీడియా నుండి
సనమ్ శెట్టి
జననం
సనమ్ ప్రసాద్ శెట్టి

1983 నవంబర్ 12
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
బిరుదుమిస్ సౌత్ ఇండియా (2016)

సనమ్ ప్రసాద్ శెట్టి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి.   ఆమె 2012లో సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళం, తెలుగు, మలయాళ భాష సినిమాల్లో నటించింది.[1] [2] సనమ్‌ శెట్టి బిగ్ బాస్ 4 తమిళంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నది.[3]

సినిమాలు
సంవత్సరం సినిమా పాత్ర(లు) భాష(లు) గమనికలు
2012 అంబులి పూంగావనం తమిళం
సినిమా కంపెనీ దీపిక మలయాళం
2013 మాయై జెన్నీ తమిళం
రావు సంజన మలయాళం
దైవతింటే సొంతం క్లీటస్ అన్నా
2014 తొట్టల్ విడత సంజన తమిళం
విలాసం అభి
2015 కథం కథం మధు
శ్రీమంతుడు మేఘన తెలుగు
సింగం 123 చాందిని
కలై వేందన్ మలార్ తమిళం
వెల్లయ్యా ఇరుకిరావన్ పోయి సొల్ల మాటన్ అరుణ
2016 సవారీ జెని
ప్రేమికుడు కృష్ణుడు తెలుగు
తగాడు ఇంధుమతి తమిళం
సాధురం 2 ప్రీతి
2017 టిక్కెట్టు రియా
2018 అథర్వ రచితా కన్నడ
2020 వాల్టర్ నర్మదా ప్రమోద్ తమిళం
2021 ఊమై సెన్నై అముద
2022 మహా రియా పూర్తయింది [4]
ఈతిర్ వినాయత్రు పోస్ట్ ప్రొడక్షన్ [5]
వెబ్ సిరీస్
సంవత్సరం శీర్షిక పాత్ర ప్రసార ఛానెల్ గమనికలు
2021 కురుతి కలాం మహా లక్ష్మి (మహా) MX ప్లేయర్ [6]
టెలివిజన్
సంవత్సరం శీర్షిక పాత్ర ఛానెల్ గమనికలు
2018 విల్లా టు విలేజ్ పోటీదారు స్టార్ విజయ్
2020–2021 బిగ్ బాస్ తమిళ సీజన్ 4 తొలగించబడిన రోజు 63
2021 బిగ్ బాస్ సీజన్ 4 కొండాట్టం అతిథి ప్రత్యేక ప్రదర్శన

మూలాలు

[మార్చు]
  1. Rajendra, Ranjani (26 May 2013). "The Telugu connect". The Hindu.
  2. "Bigg Boss Tamil 4 contestant Sanam Shetty: Everything you need to know about the beauty queen and model-turned-actress". The Times of India. 4 October 2020.
  3. TV5 News (1 January 2022). "బిగ్ బాస్ వల్ల ఏ ఉపయోగం లేదంటున్న నటి." (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Sanam Shetty joins Jameel's Maha with Hansika ft. Simbu". www.behindwoods.com. 2019-09-17. Retrieved 2021-04-09.
  5. "Sanam Shetty's film team gifts her with a trailer for her birthday". The Times of India. 12 November 2020.
  6. சென்னையின் பின்புல குற்றவாளிகளைத் தோலுரிக்கும் 'குருதிக்களம்' ['Blood field' to skin criminals behind Chennai]. nakkheeran (in తమిళము). 20 January 2021.

బయటి లింకులు

[మార్చు]