సనా ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సనా ఖాన్
Sana Khan's bash.jpg
జననం (1987-08-21) 1987 ఆగస్టు 21 (వయస్సు 34)[1][2]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, రూపదర్శి, నర్తకి
క్రియాశీల సంవత్సరాలు2005–ఇప్పటివరకు

సనా ఖాన్ ఒక భారతీయ సినీ నటి. పలు దక్షిణాది సినిమాలలో కూడా నటించింది.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2005 యో హై హై సొసైటీ సోనియా హిందీ
2006 E అతిధి పాత్ర తమిళం
2007 బోంబే టొ గోవా అతిధి పాత్ర హిందీ
2007 ధన్ ధనాధన్ గోల్ అతిధి పాత్ర హిందీ
2008 సిలంబట్టం జాను తమిళం విజేత, ITFA ఉత్తమ నూతన నటి
2008 హల్లాబోల్ సానియా హిందీ
2010 తంబిక్కు ఇంద ఊరు దివ్య తమిళం
2010 కళ్యాణ్ రామ్‌ కత్తి అంజలి తెలుగు
2011 గగనం (సినిమా) సంధ్య తెలుగు
2011 పయనం సంధ్య తమిళం
2011 కూల్.... సక్కత్ హాట్ మగ కాజోల్ కన్నడ
2011 అయిరం విలక్కు మేఘ తమిళం
2012 మిస్టర్ నూకయ్య శిల్ప తెలుగు
2013 ఒరు నదియయిన్ డైరీ పూంకుడి/సుమిత తమిళం
2013 గజ్జెల గుర్రం పూంకుడి/సుప్రియ మలయాళం, తెలుగులో గజ్జెల గుర్రం గా అనువదింపబడింది
2013 తలైవాన్ తమిళం
2014 మెంటల్ హిందీ
2014 దిక్కులు చూడకు రామయ్య తెలుగు

మూలాలు[మార్చు]

  1. "Sana Khan Profile". www.filmyfolks.com. Archived from the original on 5 నవంబర్ 2014. Retrieved 17 November 2012. Check date values in: |archive-date= (help)
  2. "Bigg Boss > Contestants > Sana Khan". Archived from the original on 29 అక్టోబర్ 2012. Retrieved 17 November 2012. Check date values in: |archive-date= (help)

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సనా_ఖాన్&oldid=2976494" నుండి వెలికితీశారు