సన్ రైజ్ కంట్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ నేమ్ సన్ రైజ్ కంట్రీ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తీర ప్రాంతాన ఉన్నందున సూర్యోదయ వెలుగులు మొదలయ్యే ఈ ప్రాంతానికి "సన్ రైజ్ కంట్రీ" అనే పేరును బ్రాండ్ నేమ్‌గా ఎంపిక చేశారు. సన్ రైజ్ కంట్రీని తెలుగులో ఉదయ దేశం లేక సూర్యోదయ దేశం అంటారు.

నేపథ్యం[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ నేమ్‌ను తీసుకురావలసిన అవసరముందని, ఈ దృష్ట్యా ఆంధ్ర ప్రదేశ్‌కు సన్ రైజ్ కంట్రీ అనే బ్రాండ్ నేమ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపిక చేసారు.

మూలాలు[మార్చు]

  • సాక్షి దినపత్రిక - 12-07-2014