సబల్ఘర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
సబల్ఘర్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | మొరేనా |
లోక్సభ నియోజకవర్గం | మోరెనా |
సబల్ఘర్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మొరేనా జిల్లా, మోరెనా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1951: లక్ష్మీ చంద్, కాంగ్రెస్
- 1957: బాబూలాల్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ / బల్ముకంద్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1962: బుద్ధ రామ్, స్వతంత్ర
- 1967: బ్రిజ్రాజ్ సింగ్ సికార్వార్, స్వతంత్ర (IND)
- 1972: రఘుబర్ దయాళ్ రసోయా, కాంగ్రెస్
- 1977: శ్రీధర్లాల్ హర్దేనియా, జనతా పార్టీ
- 1980: సురేష్ చంద్ర, కాంగ్రెస్ (I)
- 1985: భగవతి ప్రసాద్ బన్సల్, కాంగ్రెస్
- 1990: మెహర్బన్ సింగ్ రావత్, బీజేపీ
- 1993: సురేష్ చౌదరి, కాంగ్రెస్
- 1998: బుందిలాల్ రావత్, బహుజన్ సమాజ్ పార్టీ
- 2003: మెహర్బన్ సింగ్ రావత్, బీజేపీ
- 2008: సురేష్ చౌదరి, కాంగ్రెస్[1]
- 2013: మెహర్బన్ సింగ్ రావత్, బీజేపీ[2]
- 2018: బైజ్నాథ్ కుష్వాహ, కాంగ్రెస్[3]
- 2023: సరళా విజేంద్ర రావత్, బీజేపీ[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 10 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.