సబ్బు బుడగ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సబ్బు బుడగను ఆంగ్లంలో సోప్ బబుల్ (Soap Bubble) అంటారు. ఇది గోళాకారంలో ఉంటుంది. ఇది సబ్బు నీటి పొరచే ఆవరించబడి ఉంటుంది. సంపూర్ణాంతర పరావర్తనం చెందటం వలన రంగు రంగులుగా కనిపిస్తుంది. ఇవి కొన్ని సెకన్లు మాత్రమే ఉండి పేలిపోతాయి. ఇవి పిల్లలకు వినోదం కలిగిస్తాయి. ఇటువంటి అనేక బుడగలు కలిస్తే అది సబ్బు నురగ అవుతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సబ్బు_బుడగ&oldid=2330152" నుండి వెలికితీశారు