Jump to content

సమనా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

సమనా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పటియాలా జిల్లా, పాటియాలా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[2][3] చేతన్ సింగ్ జౌరమజ్రా ఆమ్ ఆద్మీ పార్టీ
2017[4][5] రాజిందర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2012[6][7] సుర్జిత్ సింగ్ రఖ్రా శిరోమణి అకాలీదళ్
2007[8] బ్రహ్మ మహీంద్రా భారత జాతీయ కాంగ్రెస్
2002[9] సుర్జిత్ సింగ్ రఖ్రా శిరోమణి అకాలీదళ్
1997 జగ్తార్ సింగ్ రాజ్లా శిరోమణి అకాలీదళ్
1992 అమరీందర్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1985 హర్దియల్ సింగ్ రాజ్లా శిరోమణి అకాలీదళ్
1980 సంత్ రామ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1977 గురుదేవ్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1972 గురుదేవ్ సింగ్ శిరోమణి అకాలీదళ్

మూలాలు

[మార్చు]
  1. "List of Punjab Assembly Constituencies" (PDF). the original (PDF) నుండి 23 April 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 July 2016.
  2. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). the original నుండి 27 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Punjab General Legislative Election 2022". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 May 2022.
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. the original నుండి 8 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2022.
  5. Election Commission of India. "Punjab General Legislative Election 2017". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2021.
  6. "Members". www.punjabassembly.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 July 2022.
  7. Election Commission of India (14 August 2018). "Punjab 2012". Election Commission of India (in Indian English). the original నుండి 7 February 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2024.
  8. Election Commission of India (2018). "Punjab General Legislative Election 2007". the original నుండి 7 February 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2024.
  9. Election Commission of India (2018). "Punjab General Legislative Election 2002". the original నుండి 7 February 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2024.

బయటి లింకులు

[మార్చు]