Jump to content

సమబాహు త్రిభుజం

వికీపీడియా నుండి
సమబాహు త్రిభుజం
రకంక్రమ బహుభుజి
అంచులు, శీర్షాలు3
షాలప్లీ సంఖ్య{3}
కొక్సెటర్ చిత్రం
సౌష్ఠవ వర్గముD3
వైశాల్యం
అంతర కోణాలు (degrees)60°

జ్యామితి లో "సమబాహు త్రిభుజం" అనగా మూడు భుజాలు సమానంగా ఉన్న త్రిభుజం. సాంప్రదాయకంగా లేదా యూక్లీడియన్ జ్యామితిలో "సమబాహు త్రిభుజం" అనగా "సమకోణ త్రిభుజం" అని అర్థము. దానిలోని అన్ని అంతర కోణాలు సమానంగా ఉండి ప్రతి కోణం విలువ 60° ఉంటుంది. ఈ త్రిభుజాలు క్రమ బహుభుజులైనందిన వీటిని క్రమ త్రిభుజాలు అనవచ్చును.

ముఖ్య ధర్మములు

[మార్చు]
సమబాహు త్రిభుజం

ఒక సమబాహు త్రిభుజం లోని ప్రతి భుజం కొలత a అయితే మనం పైథాగరియన్ సిద్ధాంతం ఉపయోగించి ఈ క్రింది విషయాలు కనుగొనవచ్చు. అవి:

  • వైశాల్యం
  • చుట్టు కొలత
  • పరివృత్త వ్యాసార్థం
  • అంతర వృత్త కేంద్రం
  • త్రిభుజ జ్యామితీయ కేంద్రం దాని పరివృత్త కేంద్రము లేదా అంతర వృత్త కేంద్రము అవుతుంది.
  • త్రిభుజం లోని ఒక భుజం నుండి ఉన్నతి .


అనేక పరిమాణాల విలువలు దాని ఉన్నతి ("h")తో సాధారణ సంబంధాలతో కూడి ఉంటాయి.ఉన్నతి అనగా ఏదైనా శీర్షం నుండి ఎదుటి భుజానికి గీయబడిన లంబం.

  • వైశాల్యం
  • ప్రతి భుజం నుండి దాని కేంద్రానికి గల ఎత్తు.
  • దాని పరివృత్త వ్యాసార్థం
  • దాని అంతర వృత్త వ్యాసార్థం


సమబాహు త్రిభుజంలో ఉన్నతులు, కోణ సమద్విఖండన రేఖలు, లంబ సమద్విఖండన రేఖలు, మద్యగత రేఖలు అన్నీ మిళితములు.

ఉపయోగించే పదాలు

[మార్చు]

ఒక త్రిభుజం ABC లో భుజాలు a, b, c లు, అర్థ చుట్టుకొలత s, వైశాల్యము T, బాహ్య వృత్త వ్యాసార్థాలు ra, rb, rc ( a, b, c ల స్పర్శరేఖలు వరుసగా ), R, r లు పరివృత్త, అంతరవృత్త వ్యాసార్థాలు . ప్రతి సమబాహు త్రిభుజం ఈ క్రింది ఎనిమిది వర్గాలలో ఏదైనా ఒక దానికి పాటిస్తుంది. ఈ క్రింది లక్షణాలు కూడా సమబాహు త్రిభుజానికి చెందినవే.

భుజములు

[మార్చు]
  • [1]
  • [2]
  • [3]

అర్థ చుట్టుకొలత

[మార్చు]
  • [4]
  • [5]
  • [6]

కోణములు

[మార్చు]
  • [2]

వైశాల్యం

[మార్చు]
  • [7]
  • [6]

పరివృత్త వ్యాసార్థము, అంతరవృత్త వ్యాసార్థము, బాహ్య వృత్త వ్యాసార్థాలు

[మార్చు]
  • [1]
  • [1]
  • [2]

సమాన కొలతలు

[మార్చు]

మూడు రకాల కొలతలు సమబాహు త్రిభుజాలలో ఒకే విధంగా ఉంటాయి.:[8]

  • మూడు ఉన్నతుల పొడవులు సమానము.
  • మూడు మధ్యగత రేఖల పొడవులు సమానము.
  • మూడు కోణ సమద్విఖండన రేఖల పొడవులు సమానము.

ఏకీభవించిన త్రిభుజ కేంద్రాలు

[మార్చు]

ప్రతి త్రిభుజ కేంద్రము దాని గురుత్వ కేంద్రం తో ఏకీభవిస్తుంది. వివిధ త్రిభుజ కేంద్రాలు ఒకే దగ్గర ఏకీభవిస్తే అది సమబాహు త్రిభుజం అవుతుంది. ఒక త్రిభుజం సమబాహు అగుటకు దాని పరివృత్త కేంద్రము, అంతరవృత కేంద్రము కూడా ఏకీభవిస్తాయి. ఉన్నతులు, గురుత్వ కేంద్రము కూడా ఏకీభవిస్తాయి..[9] It is also equilateral if its circumcenter coincides with the Nagel point, or if its incenter coincides with its nine-point center.[1]

Six triangles formed by partitioning by the medians

[మార్చు]

For any triangle, the three medians partition the triangle into six smaller triangles.

  • A triangle is equilateral if and only if any three of the smaller triangles have either the same perimeter or the same inradius.[10]: Theorem 1 
  • A triangle is equilateral if and only if the circumcenters of any three of the smaller triangles have the same distance from the centroid.[10]: Corollary 7 

జ్యామితీయ నిర్మాణము

[మార్చు]
Construction of equilateral triangle with compass and straightedge

An equilateral triangle is easily constructed using a compass and straightedge. Draw a straight line, and place the point of the compass on one end of the line, and swing an arc from that point to the other point of the line segment. Repeat with the other side of the line. Finally, connect the point where the two arcs intersect with each end of the line segment

Alternate method:

Draw a circle with radius r, place the point of the compass on the circle and draw another circle with the same radius. The two circles will intersect in two points. An equilateral triangle can be constructed by taking the two centers of the circles and either of the points of intersection.

The proof that the resulting figure is an equilateral triangle is the first proposition in Book I of Euclid's Elements.

సమాజం, సంస్కృతిలో

[మార్చు]

Equilateral triangles have frequently appeared in man made constructions:

వైశాల్యం యొక్క సమీకరణ ఉత్పాదన

[మార్చు]

పైధాగరస్ సిద్ధాంతం ఉపయోగించి

[మార్చు]

The area of a triangle is half the base a times the height h,

An equilateral triangle with a side of 2 has a height of 3 and the sine of 60° is 3/2.

The legs of the right triangle are half of the base and the height, while the hypotenuse is the side or base of the equilateral triangle. The height of an equilateral triangle can be found using the Pythagorean theorem

The equation can be rearranged to find the square of the height

The height is the square root of the equation. Thus

By substituting , the formula for the area of an equilateral triangle can be derived according to

త్రికోనమితి ఉపయోగించి

[మార్చు]

Using trigonometry, the area of a triangle with any two sides a and b, and an angle C between them is

Each angle of an equilateral triangle is 60°, so

The sine of 60° is . Thus

since all sides of an equilateral triangle are equal.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 Andreescu, Titu and Andrica, Dorian, "Complex Numbers from A to...Z", Birkhäuser, 2006, pp. 70, 113-115.
  2. 2.0 2.1 2.2 Pohoata, Cosmin, "A new proof of Euler's inradius - circumrdius inequality", Gazeta Matematica Seria B, no. 3, 2010, pp. 121-123, [1].
  3. M. Bencze, Hui-Hua Wu and Shan-He Wu, "An equivalent form of fundamental triangle inequality and its applications", Research Group in Mathematical Inequalities and Applications, Volume 11, Issue 1, 2008, [2]
  4. G. Dospinescu, M. Lascu, C. Pohoata & M. Letiva, "An elementary proof of Blundon's inequality", Journal of inequalities in pure and applied mathematics, vol. 9, iss. 4, 2008, [3] Archived 2016-03-03 at the Wayback Machine
  5. Blundon, W. J., "On Certain Polynomials Associated with the Triangle", Mathematics Magazine, Vol. 36, No. 4 (Sep., 1963), pp. 247-248.
  6. 6.0 6.1 Alsina, Claudi & Nelsen, Roger B., When less is more. Visualizing basic inequalities, Mathematical Association of America, 2009, pp. 71, 155.
  7. Cam McLeman & Andrei Ismail, "Weizenbock's inequality", PlanetMath, [4] Archived 2012-02-18 at the Wayback Machine.
  8. Byer, Owen; Lazebnik, Felix and Smeltzer, Deirdre, Methods for Euclidean Geometry, Mathematical Association of America, 2010, pp. 36, 39.
  9. Yiu, Paul, Notes on Euclidean Geometry, 1998, p. 37, [5][permanent dead link]
  10. 10.0 10.1 "Cˇerin, Zvonko, "The vertex-midpoint-centroid triangles", Forum Geometricorum 4, 2004: pp. 97–109" (PDF). Archived from the original (PDF) on 2013-06-18. Retrieved 2014-04-05.

ఇతర లింకులు

[మార్చు]

మూస:బహుభుజులు