Jump to content

సమర్ గుహ

వికీపీడియా నుండి
సమర్ గుహ
సమర్ గుహ


పదవీ కాలం
1967 – 1980
ముందు బసంత కుమార్ దాస్
తరువాత సుధీర్ కుమార్ గిరి
నియోజకవర్గం కంఠి

వ్యక్తిగత వివరాలు

మరణం 2002 జూన్ 17
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సోషలిస్ట్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సమర్ గుహ (బెంగాలీ : সমর গুহ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కంఠి లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

సమర్ గుహ ప్రజా సోషలిస్ట్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1967,[3] 1971 లోక్‌సభ ఎన్నికలలో కంఠి లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రజా సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన ఆ తరువాత జనతా పార్టీలో చేరి 1977 లోక్‌సభ ఎన్నికలలో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

సాహిత్య రచనలు

[మార్చు]
  • నేతాజీ: చనిపోయారా లేదా బతికే ఉన్నారా? (1978)
  • ది మహాత్మా అండ్ ది నేతాజీ (1986)
  • తూర్పు పాకిస్తాన్ తెర వెనుక ముస్లిమేతరులు (1965)

మూలాలు

[మార్చు]
  1. ↑ "November 20, 1977, Forty Years Ago: Janata ginger group" (in ఇంగ్లీష్). The Indian Express. 20 November 2017. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
  2. ↑ "Veteran socialist Samar Guha dead". The Times of India. 17 June 2002. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
  3. ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  4. ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  5. ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=సమర్_గుహ&oldid=4606822" నుండి వెలికితీశారు