సమర్ ముఖర్జీ
స్వరూపం
| సమర్ ముఖర్జీ | |||
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో సభ్యుడు | |||
| పదవీ కాలం 1978 – 1992 | |||
సిఐటియూ ప్రధాన కార్యదర్శి | |||
| పదవీ కాలం 1983 – 1991 | |||
| పదవీ కాలం 1971 – 1984 | |||
| నియోజకవర్గం | హౌరా | ||
|---|---|---|---|
| పదవీ కాలం 1986 – 1993 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1913 నవంబరు 7 అమ్టా, బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2013 జూలై 18 (వయసు: 99) కోల్‌కతా , భారతదేశం | ||
| జాతీయత | |||
| నివాసం | హౌరా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సమర్ ముఖర్జీ (7 నవంబర్ 1913 - 18 జూలై 2013) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హౌరా లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]సమర్ ముఖర్జీ 1940లో భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1957 నుండి 1971 వరకు పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత 1971, 1977 & 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హౌరా లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1986 డిసెంబరు 29 నుండి 1993 జూలై 09 వరకు 1986లో పశ్చిమ బెంగాల్ నుండి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Samar Mukherjee: Man of the masses" (in ఇంగ్లీష్). Frontline. 7 August 2013. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "Veteran CPI(M) leader turns 100" (in Indian English). The Hindu. 7 November 2012. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.
- ↑ "Veteran CPI(M) leader Samar Mukherjee dies at 100" (in Indian English). The Hindu. 18 July 2013. Archived from the original on 18 July 2025. Retrieved 18 July 2025.