సమస్తిపూర్ రైల్వే డివిజను
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
సమస్తిపూర్ రైల్వే డివిజను భారత రైల్వే లోని తూర్పు మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఐదు రైల్వే డివిజన్లలో ఒకటి.[1] ఈ రైల్వే డివిజను 1969లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం భారతదేశం లోని బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ లో ఉంది.
హాజీపూర్ ప్రధాన కార్యాలయం కలిగిన తూర్పు మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఇతర రైల్వే డివిజన్లు దానాపూర్ రైల్వే డివిజను , మొఘల్సరాయ్ రైల్వే డివిజను , ధన్‌బాద్ రైల్వే డివిజను అలాగే సోన్‌పూర్ రైల్వే డివిజను.[2][3]
రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా
[మార్చు]ఈ జాబితాలో సమస్తిపూర్ రైల్వే డివిజను పరిధిలోని స్టేషన్లు అలాగే వాటి స్టేషను వర్గం ఉన్నాయి.[4][5][6]
| స్టేషను వర్గం | స్టేషన్లు మొత్తం | స్టేషన్లు పేర్లు |
|---|---|---|
| ఎన్‌ఎస్‌జి-2 | 2 | దర్భంగా జంక్షన్ , సమస్తిపూర్ జంక్షన్ |
| ఎన్‌ఎస్‌జి-3 | 9 | సహర్స జంక్షన్ , బాపుధామ్ మోతిహరి , బెట్టియా , జయనగర్ , మధుబని , రక్సాల్ జంక్షన్ , సక్రి జంక్షన్ , సీతామర్హి జంక్షన్ , నర్కటియాగంజ్ |
| ఎన్‌ఎస్‌జి-4 | 4 | బగహా , సాగౌలి జంక్షన్ , అదాపూర్ , బన్మంఖి , చకియా |
| ఎన్‌ఎస్‌జి-5 | 20 | పూర్నియా కోర్ట్ , ఘోరాసహన్ , మజోవ్లియా , హరినగర్ , బైర్గానియా , చన్పతియా , దౌరం మధేపురా , హసన్‌పూర్ రోడ్ , జనక్‌పూర్ రోడ్ , కమ్‌తౌల్ , లహేరియాసరాయ్ , మెహసీ , మోతీపూర్ , మురళిగంజ్ , రాజ్‌నగర్ , రామ్‌గర్హ్వా , సిమ్‌రిపా సురునా పూర్ |
| ఎన్‌ఎస్‌జి-6 | 97 | కపర్పురా |
| హెచ్‌జి-2 | 21 | - |
| హెచ్‌జి-3 | 49 | - |
| మొత్తం | 202 | - |
ప్రయాణీకులకు స్టేషన్లు మూసివేయబడ్డాయి -
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Railway Zones and Divisions in The Country". Press Information Bureau. Ministry of Railways (Government of India). 21 July 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 January 2025.
- ↑ "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. the original (PDF) నుండి 19 March 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 January 2016.
- ↑ "Samastipur Railway Division" (PDF). Railway Board. Western Railway zone. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 January 2016.
- ↑ "Minister of Railways directs to re-categorize railway stations taking into account earnings, passenger footfall, strategic importance". PIB. ఒరిజినల్ నుండి 2021-04-14 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 October 2021.
- ↑ "List of Zone/Category wise Railway Station opened for passenger services in IR (As on 01.12.2022)" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 November 2024.
- ↑ "Samastipur Division (Commercial Department) Category of stations over the Division" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 November 2024.
మూసలు , వర్గాలు
[మార్చు]సంబంధిత వ్యాసము మూసలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
"https://te.wikipedia.org/w/index.php?title=సమస్తిపూర్_రైల్వే_డివిజను&oldid=4492593" నుండి వెలికితీశారు