సమాచార హక్కు చట్టం (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచార హక్కు చట్టం 2005
కృతికర్త:
సంపాదకులు: కె.నరసింగ్ రావు
ముద్రణల సంఖ్య: రెండు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: చట్టాలు
ప్రచురణ: వేయి పడగలు పబ్లికేషన్స్, చైతన్య నగర్, బాదేపల్లి, మహబూబ్ నగర్ జిల్లా.
విడుదల: పిబ్రవరి. 2010
పేజీలు: 452

ఇందులో....

సమాచార హక్కు చట్టం 2005... ప్రకారము ఏవిషయం గురించైనా దరఖాస్తు చేసుకోడానికి.... ఆ దరఖాస్తు నమూన, దానికి సంబంధించిన విధి విధానలు, అప్పీలు, సమాచార కమిషన్ దరఖాస్తు విధి విద్నాలు చాల విపులంగా వివరించ బడి ఉన్నాయి.