Jump to content

సమాజంలో స్త్రీ

వికీపీడియా నుండి
సమాజంలో స్త్రీ
(1986 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎమ్.రామకృష్ణ
తారాగణం సుమన్,
విజయశాంతి,
భానుచందర్
సంగీతం కృష్ణ-చక్ర
నిర్మాణ సంస్థ కశ్యప్ గ్రూప్ క్రియేషన్స్
భాష తెలుగు

సమాజంలో స్త్రీ ముక్కామల రామకృష్ణ దర్శకత్వంలో కశ్యప్ గ్రూప్ క్రియేషన్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా. సుమన్, భాను చందర్, విజయశాంతి, రావు గోపాలరావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం కృష్ణ - చక్ర సమకూర్చారు.[1]

నటీనటులు

[మార్చు]
  • సుమన్
  • విజయశాంతి
  • భానుచందర్
  • శరత్ కుమార్ (తొలి పరిచయం)
  • రావు గోపాలరావు
  • గొల్లపూడి మారుతీరావు
  • సాక్షి రంగారావు
  • చిట్టిబాబు
  • హేమసుందర్
  • విజ్జిబాబు
  • మల్లికార్జునరావు
  • సీతారాం
  • సుబ్బారావు
  • సువాసు
  • మోహన్ కుమార్
  • వంగా అప్పారావు
  • పోలారావు
  • మల్లేష్
  • దేవికారాణి
  • కె.వి.లక్ష్మి
  • విజయలక్ష్మి
  • లక్ష్మీకాంతమ్మ
  • ఫణి
  • విజయ
  • షీలా
  • షకీలా
  • మాస్టర్ సురేష్ కుమార్
  • అనూరాధ.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ముక్కామల రామకృష్ణ
  • సంగీతం: కృష్ణ - చక్ర
  • కథ: దురై
  • స్క్రీన్ ప్లే: దోరై
  • పాటలు: వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గానం: పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, నందమూరి రమేష్, మంజుల, రమోల
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: వి మనోహర్
  • నృత్యాలు: ప్రకాష్- సురేఖ- శివసుబ్రహ్మణ్యం, గిరిజా రఘురాం
  • ఎడిటింగ్: పి.వెంకటేశ్వరరావు
  • ఆర్ట్, సమర్పణ: దోరై
  • స్టిల్స్: నేషనల్ చలమయ్య
  • పోరాటాలు:సాంబశివరావు
  • నిర్వహణ: బి ఎస్.సురేష్ కుమార్
  • సహ నిర్మాతలు: ఎస్.వి రామస్వామి - వై.ఎస్.కె.రాజు- యం.వెంకటేష్
  • నిర్మాత: డాకోజు కశ్యప్
  • నిర్మాణ సంస్థ:అన్నపూర్ణ పిక్చర్స్
  • విడుదల:1986.

పాటల జాబితా

[మార్చు]
  1. చామంతి పువ్వు పూ బంతి నవ్వు హేమంత వేళల్లో, రచన: వేటూరి, గానం.ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
  2. ఈడు వచ్చినాక వీధికెక్కినాక ఇంతేరా వరస, రచన: వేటూరి, గానం.రమోల
  3. కనకరాజు పంచాంగం ఇదే కర్మ సిద్ధాంతం, రచన: వేటూరి, గానం.ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం
  4. పరువాల పరవళ్ళు శృంగార, రచన:వేటూరి, గానం.ఎన్.రమేష్, మంజుల .

మూలాలు

[మార్చు]
  1. "Samajamlo Sthree (1986)". Indiancine.ma. Retrieved 2025-08-19.

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమాజంలో స్త్రీ