సమాజ దర్పణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాజ దర్పణం
"సమాజ దర్పణం" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: లక్కరాజు వాణి సరోజిని
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: పద్య శతకం
ప్రచురణ:
విడుదల: 2017

సమాజ దర్పణం ఇది ఒక పద్య శతకం, ఇందులో కవయిత్రి లక్కరాజు వాణి సరోజినిగారు సమాజం లోని అనేక సమస్యలను (ఉదా|| వరకట్నం, శిశు వధ, నల్ల ధనం, విద్యావిధానము, లైంగిక వేధింపులు, కుటుంబ ససమస్యలు మొదలగునవి) నిశితంగా విభిన్న కోణాలలో పరిశీలించి ఈ శతకం ద్వారా తనదైన శైలితో స్పందనను పరిష్కారాన్ని తెలియ జేసినారు.[1]

సమాజ దర్పణం[మార్చు]

ఈ శతక సాహిత్యములో అన్ని పద్యములు ఆటవెలది ఛందస్సు లోకూడినవి ఉన్నాయి. అన్ని పద్యములు "వాణి పలుకు మాట వాస్తవమ్ము" అను మకుటముతో అంతము అవుతాయి.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]