Jump to content

సమిధ

వికీపీడియా నుండి
సమిధ
దర్శకత్వంసతీష్ మాలెంపాటి
స్క్రీన్ ప్లేసతీష్ మాలెంపాటి
కథసతీష్ మాలెంపాటి
తారాగణం
  • ఆదిత్య శశికుమార్‌
  • అనువ‌ర్ణ‌
  • చాందిని తమిళరసన్‌
  • లావణ్య సాహుకార
ఛాయాగ్రహణంసి.విజయశ్రీ
సంగీతంభీమ్స్‌ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
అరుణం ఫిలింస్
దేశంభారతదేశం
భాషతెలుగు

సమిధ 2024లో విడుదలైన మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా.[1] అరుణం ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు సతీష్ మాలెంపాటి దర్శకత్వం వహించాడు.[2] ఆదిత్య శశికుమార్‌, అనువ‌ర్ణ‌, చాందిని తమిళరసన్‌, లావణ్య సాహుకార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 1న, ట్రైలర్‌ను డిసెంబర్ 6న విడుదల చేసి సినిమాను తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ భాషల్లో డిసెంబర్ 14న విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (4 January 2023). "Akshit Sasikumar, Satheesh Malempati join hands for a multilingual action thriller" (in ఇంగ్లీష్). Retrieved 11 December 2024.
  2. Chitrajyothy (7 December 2020). "యథార్థ ఘటన ఆధారంగా ప్రారంభమైన 'స‌మిధ'". Retrieved 11 December 2024.
  3. NT News (8 December 2024). "యథార్థ కథతో సమిధ". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సమిధ&oldid=4373233" నుండి వెలికితీశారు