సమీక్ష (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమీక్ష
జననం
సమీక్ష సింగ్

(1985-10-08) 1985 అక్టోబరు 8 (వయసు 39)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం
జీవిత భాగస్వామిషైల్ ఓస్వాల్‌

సమీక్ష సింగ్, చంఢీగడ్ రాష్ట్రానికి చెందిన టివి, సినిమా నటి. సమీక్ష తమిళం, తెలుగు, పంజాబీ, హిందీ, కన్నడ సినిమాలలో, వివిధ సిరీస్‌లలో నటించింది.

జననం

[మార్చు]

సమీక్ష 1985, అక్టోబరు 8న చండీగఢ్‌లో జన్మించింది.[1][2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2020 జూలైలో సింగపూర్‌లో గాయకుడు షైల్ ఓస్వాల్‌తో సమీక్ష వివాహం జరిగింది.[3]

సినిమారంగం

[మార్చు]

2004లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన 143 సినిమా ద్వారా హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2005 అరింతుమ్ అరియమలుమ్‌ అనే తమిళ సినిమాలో[4] నవదీప్, ఆర్య సరసన నటించింది.[2] 2014లో సమీక్ష నటించిన ఫతే సినిమా విజయాన్ని సాధించింది. పంజాబీ సినిమాకి సమీక్ష చేసిన కృషికి బాల్‌రాజ్ సాహ్ని గౌరవ పురస్కారం కూడా లభించింది.[5][6] 2016లో వాప్సి సినిమాలో నటనకు పలు చిత్రోత్సవాలలో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా భాష పాత్ర ఇతర వివరాలు
2004 143 తెలుగు సంజన
2005 అరింతుమ్ అరియమళుమ్ తమిళం సంధ్య
2006 మెర్క్యురీ పూక్కల్
మనతోడు మజాయికాలం శృతి
మదన కన్నడ ఊర్వశి
2007 మిస్టర్ హాట్ మిస్టర్ కూల్ హిందీ డాలీ
మురుగ తమిళం ప్రత్యేక ప్రదర్శన
కొత్త కథ తెలుగు
తీ నగర్ తమిళం ప్రత్యేక ప్రదర్శన
2008 ఇదీ సంగతి తెలుగు పాటలో
పంచామృతం తమిళం మందాకిని
బ్రహ్మానందం డ్రామా కంపెనీ తెలుగు సోని
2009 మారుతి మేరా దోస్త్ హిందీ శ్రీమతి. సింగ్
సామ్రాజ్యం తెలుగు సరోజ ద్విభాషా చిత్రం
కార్తికాయి తమిళం
2011 ధడ తెలుగు ప్రీతి
2012 కులుమనాలి
2013 గోల్‌మాల్‌లో జాట్‌లు పంజాబీ రవి
లక్కీ డి అన్‌లక్కీ స్టోరీ షెఫీ
2014 ఫతే సెహజ్ సంధు
కిర్పాన్ సీరత్
2016 వాప్సి జీతన్
2019 ప్రాణం హిందీ మంజ్రీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పాత్ర
2018-2019 తంత్రం సౌదామిని
2018 ఖిచ్డీ పర్మీందర్
21 సర్ఫరోష్ - సరాగర్హి 1897 సోహ్ని
2017–2018 పోరస్ ఒలింపియాస్ [7]
2017 సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ శ్రీమతి పోచ్‌ఖాన్‌వాలా
2016–2017 పివోడబ్ల్యూ- బండి యుద్ధ్ కే ఇందిరా జైసింగ్
2015 బడి దూఊర్ సే ఆయే హై టోఫీ రహేజా
2012 అర్జున్ రోష్ని రావ్టే
2009 యహాన్ మెయిన్ ఘర్ ఘర్ ఖేలీ నీలాంజనా రాయ్
2006–2007 జారా జారా ఖాన్

మూలాలు

[మార్చు]
  1. "Sameksha joins the 'Khichdi' gang". Retrieved 2022-04-29.
  2. 2.0 2.1 "Archived copy". Archived from the original on 20 December 2016. Retrieved 2022-04-29.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Sameksha Singh marries singer Shael Oswal in Singapore, says 'I have said goodbye to the industry'". Hindustan Times (in ఇంగ్లీష్). 8 July 2020. Retrieved 2022-04-29.
  4. "Arindhum Ariyamalum Music Review". Archived from the original on 2004-12-05. Retrieved 2022-04-29.
  5. "Punjabi Movie – Vaapsi Review, Rating and Live Updates". Archived from the original on 2017-12-02. Retrieved 2022-04-29.
  6. "'Vaapsi' to premiere on PTC Punjabi". Archived from the original on 2017-01-10. Retrieved 2022-04-29.
  7. "Olympia Ka Guroor". YouTube. Archived from the original on 2022-04-29. Retrieved 2022-04-29.

బయటి లింకులు

[మార్చు]