Jump to content

సమీర్ ఖజురియా

వికీపీడియా నుండి
Sameer Khajuria
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Sameer Khajuria
పుట్టిన తేదీ (1978-10-25) 1978 అక్టోబరు 25 (వయసు: 47)
Jammu, Jammu and Kashmir, India
బ్యాటింగుRight-handed
బౌలింగుRight-arm offbreak
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2001–2010Jammu and Kashmir
తొలి FC1 November 2000 Jammu and Kashmir - Haryana
చివరి FC17 November 2010 Jammu and Kashmir - Services
తొలి LA2 January 2004 Jammu and Kashmir - Haryana
Last LA5 March 2008 Jammu and Kashmir - Haryana
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 34 17 5
చేసిన పరుగులు 485 114 5
బ్యాటింగు సగటు 9.50 12.66 1.66
100s/50s 0/1 0/0 0/0
అత్యధిక స్కోరు 53 37* 4
వేసిన బంతులు 5,971 720 102
వికెట్లు 93 14 3
బౌలింగు సగటు 36.08 45.42 41.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 6 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0
అత్యుత్తమ బౌలింగు 7/39 4/53 1/19
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 3/– 4/–
మూలం: CricketArchive (subscription required), 2021 7 February


సమీర్ ఖజురియా (జననం 1978, నవంబరు 25) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2001, నవంబరు 1న 2001–02 రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ తరపున అరంగేట్రం చేశాడు.[2] 2006లో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. జమ్మూ కాశ్మీర్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో 7/39 వికెట్లు తీసుకున్నాడు.[3][4]

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]
  1. "Sameer Khajuria". Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 February 2021.
  2. "First-Class Matches played by Sameer Khajuria". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2021.
  3. Staff (2006-12-05). "J & K beat Jharkhand by five wickets". Oneindia News (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-08.
  4. "Khajuria spins Jammu and Kashmir to victory". ESPNcricinfo (in ఇంగ్లీష్). 5 December 2006. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-08.