Jump to content

సముక్తలా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 26°29′02″N 89°38′08″E / 26.4838°N 89.6355°E / 26.4838; 89.6355
వికీపీడియా నుండి
సముక్తలా రోడ్ జంక్షన్
Samuktala Road Junction
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను
సాధారణ సమాచారం
ప్రదేశంజాతీయ రహదారి 31సి, జిల్లా: అలీపూర్‌ద్వార్, పశ్చిమ బెంగాల్, పిన్-736208
భారతదేశం
అక్షాంశరేఖాంశాలు26°29′02″N 89°38′08″E / 26.4838°N 89.6355°E / 26.4838; 89.6355
ఎత్తు48 మీటర్లు (157 అ.)
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుఈశాన్య సరిహద్దు రైల్వే
లైన్లుబరౌని-గౌహతి మార్గము
లోని న్యూ జల్పైగురి–న్యూ బొంగైగావ్
విభాగం
కొత్త జల్పైగురి-అలీపూర్‌ద్వార్-సముక్తలా రోడ్ మార్గము
ప్లాట్‌ఫాములు2
నిర్మాణం
నిర్మాణ రకంనేల మీద
పార్కింగ్అవసరం లేదు
సైకిల్ సౌకర్యాలులేదు
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్SMTA
డివిజన్లు అలీపూర్‌ద్వార్
చరిత్ర
ప్రారంభం1950
Location
సముక్తలా రోడ్ జంక్షన్ Samuktala Road Junction is located in West Bengal
సముక్తలా రోడ్ జంక్షన్ Samuktala Road Junction
సముక్తలా రోడ్ జంక్షన్
Samuktala Road Junction
Location in West Bengal
సముక్తలా రోడ్ జంక్షన్ Samuktala Road Junction is located in India
సముక్తలా రోడ్ జంక్షన్ Samuktala Road Junction
సముక్తలా రోడ్ జంక్షన్
Samuktala Road Junction
Location in India

సముక్తలా రోడ్డు జంక్షన్ అనేది భారతదేశం లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అలీపూర్‌ద్వార్ జిల్లాలోని ఒక రైల్వే జంక్షన్ స్టేషను.

చరిత్ర

[మార్చు]

1947లో భారతదేశ విభజనతో, అస్సాం మరియు గతంలో తూర్పు బెంగాల్ గుండా వెళ్ళే ఉత్తర బెంగాల్ యొక్క భారతీయ భాగం యొక్క రైల్వే సంబంధాలు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి తెగిపోయాయి. అస్సాం రైల్ లింక్ ప్రాజెక్ట్ 1948 జనవరి 26న ప్రారంభించబడింది. మొదటి రైలు 1950 జనవరి 26న ఈ మార్గంలో నడిచింది. ఈ ప్రాజెక్ట్ ఫకీరాగ్రామ్‌ను కిషన్‌గంజ్‌తో అనుసంధానించే 142-మైళ్ళు పొడవు (229 కి.మీ.) 1,000 మి.మీ (3 అడుగులు 3+3⁄8 అంగుళాలు) మీటర్ గేజ్ మార్గము.[1] ఈ మార్గాన్ని 2003–2006లో 5 అడుగుల 6 అంగుళాల (1,676 మి.మీ) బ్రాడ్ గేజ్‌గా మార్చారు.[2]

న్యూ జల్పైగురి నుండి సముక్తలా రోడ్ వరకు బ్రాడ్-గేజ్ మార్గము 1960 సం.లో కలుపబడింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "History of NFR". Northeast Frontier Railway. Archived from the original on 8 February 2016.
  2. Srivastava, V.P. "Role of Engineering Deptt in Meeting Corporate Objectives of Indian Railways" (PDF). Archived from the original (PDF) on 30 మార్చి 2014. Retrieved 21 ఫిబ్రవరి 2013.
  3. Boobyer, Alastair. "India: the complex history of the junctions at Siliguri and New Jalpaiguri". IRFCA. Retrieved 31 August 2019.

బయటి లింకులు

[మార్చు]
Preceding station Indian Railways Following station
న్యూ అలీపూర్‌ద్వార్
towards ?
Northeast Frontier Railway zone
బరౌని-గౌహతి మార్గములోని న్యూ జల్పైగురి–కొత్త బొంగైగావ్ విభాగం
కన్యాకుమారి
towards ?
అలీపూర్‌ద్వార్ జంక్షన్
towards ?
Northeast Frontier Railway zone
న్యూ జల్పైగురి-అలీపూర్‌ద్వార్-సముక్తలా రోడ్ మార్గము
Terminus