సముద్రమట్టానికి సగటు ఎత్తు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భౌగోళిక స్థానం యొక్క ఎలివేషన్ అనగా ఒక స్థిర సూచికకు కంటే పైనున్న ఎత్తు, సర్వసాధారణంగా ఒక సూచన జియాయిడ్, గురుత్వాకర్షణ ఉపరితలానికి సమానంగా తూలతూగగలిగినట్టి భూమి యొక్క సముద్రమట్టం యొక్క ఒక గణితశాస్త్ర నమూనా. ఎలివేషన్ లేదా జియోమెట్రిక్ ఎత్తు భూమి ఉపరితలం మీద పాయింట్లు సూచించేందుకు ప్రధానంగా ఉపయోగిస్తారు, అయితే అల్టిట్యూడ్ లేదా జియోపొటెన్షియల్ ఎత్తు ఉపరితలం పైకి కూడా పాయింట్ల కోసం ఉపయోగిస్తారు, ఎగురుతున్న విమానం లేదా క్షక్ష్య లోని అంతరిక్షనౌక వంటివి, లోతు ఉపరితలం క్రింది పాయింట్ల కోసం ఉపయోగిస్తారు.
ఇవి కూడా చూడండి[మార్చు]
- అల్టిట్యూడ్ - భూమికి పైన లేదా సముద్రమట్టానికి పైన ఎత్తు (ఒక వస్తువుకు పైనున్న మరొక వస్తువుకు గల దూరం)
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |