సమోసా
Appearance
సమోసా | |
---|---|
ప్రత్యామ్నాయ పేర్లు | సంబూసా, సమూసా |
రకం | Savoury pastry |
Course | Entrée, side dish, snack |
ప్రాంతం లేదా రాష్ట్రం | దక్షిణాసియా, పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, మధ్య ఆసియా, ఈశాన్య ఆసియా |
Serving temperature | వేడిగా |
మూల పదార్థాలు | పిండి, కూరగాయలు (e.g. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బఠానీలు, పప్పులు), మసాలాలు, కారాలు |
Cookbook:సమోసా సమోసా |
సమోసా దక్షిణాసియా, పశ్చిమ ఆసియాకు చెందిన వేపుడు చేసిన తినుబండారం.[1] ఇందులో ఉడికించిన కూరగాయలు, మసాలా వేసిన బంగాళదుంప, ఉల్లిపాయలు, కొన్ని సార్లు మాంసం కూడా వాడతారు. ఇవి త్రిభుజాకారం, శంఖాకారం, నెలవంక ఇలా పలు ఆకారాలలో ఉంటాయి. దీనిని సాధారణంగా ఏదో ఒకరకమైన చట్నీతో నంజుకుని తింటారు.
సమోసా అనే పదానికి మూలం పర్షియన్ పదమైన సంబూసాగ్.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Samosa | Description, Origin, Indian, & Pastry | Britannica. International Samosa day was founded by Amarjeet Reehal and Ali Rafiq who both hoped the day would bring peace, joy and integration at the workplace. The main aim". www.britannica.com. Archived from the original on 4 September 2024. Retrieved 2022-11-16.
- ↑ Lovely triangles Archived 8 జనవరి 2009 at the Wayback Machine Hindustan Times, 23 August 2008.