సమ్ముడి బాలసుబ్రమణియం
స్వరూపం
| Personal information | ||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | భారతీయుడు | |||||||||||||||||||||||||||||
| Born | 1954 ఫిబ్రవరి 15 | |||||||||||||||||||||||||||||
| Died | 2016 | |||||||||||||||||||||||||||||
| Sport | ||||||||||||||||||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | |||||||||||||||||||||||||||||
| Event(s) | లాంగ్ జంప్ 400 మీ. హర్డిల్స్ ట్రిపుల్ జంప్ | |||||||||||||||||||||||||||||
Medal record
| ||||||||||||||||||||||||||||||
సమ్ముడి బాలసుబ్రమణియం (జననం. ఫిబ్రవరి 15, 1954) ఒక భారతీయ అథ్లెట్. ఇతడు 1982 లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల ట్రిపుల్ జంప్ పోటీలో 16.14 మీటర్ల దూరం దుమికి కాంస్య పతకాన్ని సాధించాడు.[1].
పతకాలు
[మార్చు]| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1981 | ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ | లక్నో, ఉత్తరప్రదేశ్ | 1వ | 400 మీ. హర్డిల్స్ | 53.1 |
| 1981 | ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ | లక్నో, ఉత్తరప్రదేశ్ | 1వ | లాంగ్ జంప్ | 7.16 |
| 1982 | ఆసియా క్రీడలు | ఢిల్లీ, భారతదేశం | 3వ | ట్రిపుల్ జంప్ | 16.14 |
| 1982 | ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ | మద్రాస్, తమిళనాడు | 1వ | ట్రిపుల్ జంప్ | 15.89 |
| 1982 | ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ | మద్రాస్, తమిళనాడు | 1వ | లాంగ్ జంప్ | 7.26 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Sammudi Balasubramaniam". Athletics Podium. Athletics Podium. Retrieved 16 January 2026.