సయద్నా మహ్మద్ బుర్హనుద్దీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయద్నా మహ్మద్ బుర్హనుద్దీన్
(Syedna Mohammed Burhanuddin)
జననం(1915-03-06)1915 మార్చి 6
సూరత్, బ్రిటీష్ ఇండియా (ప్రస్తుత గుజరాత్, భారత దేశం)
మరణం2014 జనవరి 17(2014-01-17) (వయసు 98)
వృత్తిదావూదీ బొహ్రాల 52వ దాయి-అల్-ముతాలిక్
తరువాతివారుSyedi Aaliqadr Mufaddal Bhaisaheb Saifuddinm:en:Mufaddal Saifuddin
పిల్లలుఏడుగురు కుమారులు (Qaidjohar Ezzuddin, m:en:Mufaddal Saifuddin, Malekul Ashtar Shujauddin, Huzefa Mohiyuddin, Idris Badruddin, Qusai Vajihuddin, Ammar Jamaluddin), ముగ్గురు కుమార్తెలు
తల్లిదండ్రులుతాహెర్ సైఫ్హుద్దీన్, హుసేన ఐసాహెబా

సయద్నా మహ్మద్ బుర్హనుద్దీన్ షియా ముస్లింలలోని దావూదీ బోహ్రా తెగ నాయకుడు.

పురస్కారాలు[మార్చు]

దావూదీ బోహ్రా తెగల అభివృద్ధికి చేసిన విశిష్ట సేవలకుగాను సయద్నాకు పలు అవార్డులు దక్కాయి. జోర్డాన్, ఈజిప్టు ప్రభుత్వాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలైన స్టార్ ఆఫ్ జోర్డాన్, ఆర్డర్ ఆఫ్ ది నైల్‌తో గౌరవించాయి. సామాజిక, విద్యారంగాభివృద్ధికి కృషి చేసినందుకు కైరోలోని అల్ అజ్‌హర్ యూనివర్శిటీ, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, కరాచీ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి