సయాలీ సంజీవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయాలీ సంజీవ్
2018లో సయాలీ సంజీవ్
జననం
సయాలీ చంద్‌సర్కార్

(1993-01-31) 1993 జనవరి 31 (వయసు 31)
ధూలే, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
[కహే దియా పర్దేస్

సయాలీ సంజీవ్ (జననం 1993 జనవరి 31), మహారాష్ట్రలోని ముంబైకి చెందిన భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి.[1] ఆమె మరాఠీ చలనచిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో పని చేస్తుంది. ఆమె మరాఠీలో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా పలు అవార్డులను అందుకుంది.[2] ఆమె బస్తా (2021), జిమ్మా (2021), గోష్టా ఎక పైతానిచి, AB ఆని CD (2020) వంటి చిత్రాలలో నటించింది.[3]

2019లో ఆమె వెబ్ సీరీస్ యు టర్న్ లో ముక్తాగా నటించింది. ఇది యూట్యూబ్ వేదికగా విడుదలైంది.[4][5] 2020లో ఆమె లాజిరా అనే మ్యూజిక్ వీడియోలోనూ కనిపించింది. ఇందులో ఆమె రిషి సక్సేనా సరసన నటించింది.[6]

మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) ఆమెను తమ సినిమా కార్మిక విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించింది.[7]

కెరీర్

[మార్చు]

ఆమె తన టెలివిజన్ సోప్ కెరీర్ జీ మరాఠీకి చెందిన కహే దియా పర్దేస్‌తో మొదలైంది. అలాగే, ఆమె మరాఠీ చలనచిత్రం ఆట్పాడి నైట్స్‌తో సిల్వర్ స్క్రీన్ అరంగేట్రం చేసింది.[8] ఆమె తానాజీ ఘడ్గే దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం బస్తాలో పని చేసింది, దాని కోసం ఆమె 6వ ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా ఎంపికైంది.[9]

2019లో, ఆమె ఒక డ్రామా చిత్రం, గోష్టా ఎకా పైతానిచి, 'రాజశ్రీ మరాఠీ' యూట్యూబ్ ఛానెల్ 5 ఎపిసోడ్ వెబ్‌సిరీస్ 'యు టర్న్'లలో చేసింది

గోష్టా ఏక పైతానిచి చిత్రంలో ఆమె నటనకు గాను ఆమె 7వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ మరాఠీలో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు మరాఠీని గెలుచుకుంది.[10][11] 2021లో ఆమె టెలివిజన్ సిరీస్, శుభమంగల్ ఆన్‌లైన్‌లో ప్రధాన.పాత్ర పోషించింది.[12]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ మూలాలు
2016 పోలీస్ లైన్ దివ్య దేశ్‌ముఖ్ అరంగేట్రం [13]
2019 ఆట్పాడి నైట్స్ హరిప్రియ [14]
2020 ఎబి ఆని సిడి గార్గి [15]
మన్ ఫకీరా రియా [16]
దాః - ఏక్ మర్మస్పర్షి కథ దిశా [17]
2021 బస్తా స్వాతి పవార్ [18]
జిమ్మా కృతికా జోషి [19]
2022 గోష్ట ఏక పైథానిచి ఇంద్రాయణి మరాఠీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం [20]
హర్ హర్ మహాదేవ్ సై బోసలే [21]
2023 సతార్చ సల్మాన్ మాధురి మనే [22]
ఫుల్రాణి ప్రెట్టీ ప్రిన్సెస్ హోస్ట్ అతిథి పాత్ర [23]
ఊర్మి మానసి [24]
జిమ్మా 2 కృతికా జోషి [25]
పిల్లు బ్యాచిలర్ స్వాతి [26]
2024 ఓలే ఆలే కైరా హిర్వే [27]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర ఛానెల్ నోట్స్
2016–2017 కహే దియా పరదేస్ గౌరీ మధుసూదన్ సావంత్ / గౌరీ శివకుమార్ శుక్లా జీ మరాఠీ [28]
2018-2019 పర్ఫెక్ట్ పతి విధితా రాథోడ్ & టీవీ
2020-2021 శుభమంగల్ ఆన్‌లైన్ శర్వరీ గవాస్కర్ కలర్స్ మరాఠీ [29]

స్పెషల్ అప్పియరెన్స్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక / సినిమా పాత్ర ఛానెల్
2017 చాల హవా యేయు ద్యా గౌరీగా అతిథి జీ మరాఠీ
2018 ఛత్రివాలి అతిథి పాత్ర స్టార్ ప్రవాహ
2022 కిచెన్ కల్లకర్ జీ మరాఠీ
బస్ బాయి బాస్ లేడీస్ స్పెషల్
బిగ్ బాస్ మరాఠీ 4 గోష్టా ఏక పైతానిచిని ప్రచారం చేయడానికి కలర్స్ మరాఠీ
చాల హవా యేయు ద్యా జీ మరాఠీ

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం పురస్కారం కేటగిరి ధారావాహిక / సినిమా పాత్ర ఫలితం
2016 జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు ఉత్తమ నటి కహే దియా పరదేస్ గౌరీ సావంత్ విజేత[30]
పాపులర్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ విజేత
ఉత్తమ జంట విజేత
ఉత్తమ కోడలు విజేత
2020 జీ చిత్ర గౌరవ్ పురస్కార్ ఉత్తమ నటి ఆట్పాడి నైట్స్ హరిప్రియ విజేత
న్యాచురల్ పార్ఫామెన్స్ ఆఫ్ ది ఇయర్ నామినేట్ చేయబడింది
కలర్స్ మరాఠీ అవార్డులు ఉత్తమ నటి శుభమంగల్ ఆన్‌లైన్ శార్వరీ గవాస్కర్ నామినేట్ చేయబడింది
ఉత్తమ కోడలు విజేత
2021 6వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరాఠీ ఉత్తమ నటి బస్తా స్వాతి నామినేట్ చేయబడింది
2022 7వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరాఠీ గోష్ట ఏక పైథానిచి ఇంద్రాయణి విజేత
బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ నామినేట్ చేయబడింది
2023 మహారాష్ట్ర టైమ్స్ సన్మాన్ ఉత్తమ నటి విజేత
జీ చిత్ర గౌరవ్ పురస్కార్ ఉత్తమ నటి నామినేట్ చేయబడింది

మూలాలు

[మార్చు]
  1. "Who is CSK Batsman Ruturaj Gaikwad Rumored Girlfriend Marathi Actress Sayali Sanjeev, See Photos | कौन है Ruturaj Gaikwad की Rumored Girlfriend Sayali Sanjeev? देखिए तस्वीरें | Hindi News". Archived from the original on 22 December 2021. Retrieved 22 December 2021.
  2. "CSK star Ruturaj Gaikwad breaks silence over relationship with actress Sayali Sanjeev". DNA India (in ఇంగ్లీష్). Retrieved 22 December 2021.
  3. "Sayali Sanjeev: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". The Times of India. Retrieved 22 December 2021.
  4. "Web Series : सायली संजीव, ओमप्रकाश शिंदे घेणार प्रेमाचा 'यू टर्न'". Loksatta (in మరాఠీ). Retrieved 23 December 2021.
  5. "Rajshri Entertainment Forays Into the Fiction Genre With Marathi Web-series 'U Turn'". Business Today (in ఇంగ్లీష్). 20 August 2019. Retrieved 23 December 2021.
  6. Seta, Keyur. "Sayali Sanjeev, Rishi Saxena return in the single 'Lajira'". Cinestaan. Archived from the original on 4 మార్చి 2022. Retrieved 4 March 2022.
  7. "मनसेच्या चित्रपट कर्मचारी सेनेच्या उपाध्यक्षपदी सायली संजीव". Maharashtra Times (in మరాఠీ). Retrieved 22 December 2021.
  8. "सायली संजीवच्या मनमोहक अदांवर चाहते घायाळ". Loksatta (in మరాఠీ). Retrieved 22 December 2021.
  9. "sayalee sanjiv upcoming movie Basta will be releasing soon | सायली संजीव घेऊन आलीय लग्नाचा रंगतदार 'बस्ता' | Lokmat.com". LOKMAT (in మరాఠీ). 19 January 2021. Retrieved 22 December 2021.
  10. "सायली संजीव सांगतेय 'गोष्ट एका पैठणीची'". Maharashtra Times (in మరాఠీ). Retrieved 22 December 2021.
  11. "Web Series : सायली संजीव, ओमप्रकाश शिंदे घेणार प्रेमाचा 'यू टर्न'". Loksatta (in మరాఠీ). Retrieved 23 December 2021.
  12. "Shubh Mangal online". loksatta.com. Loksatta. Retrieved 23 December 2021.[permanent dead link]
  13. Kadam, Jayant Savarkar Jaywant Wadkar Mansi Naik Nisha Parulekar Police Line Star Cast Pradeep Patwardhan Pramod Pawar Raju Parsekar Santosh Juvekar Satish Pulekar Sayali Sanjiv Vijay. "Police Line Star Cast" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 26 అక్టోబరు 2022. Retrieved 26 October 2022.
  14. "सायली संजीव म्हणतेय,इंटिमेट सीन केला तर बिघडलं कुठे; पण....Sayali sanjeev, marathi actress, marathi cinema | Sakal". esakal.com.
  15. "AB Aani CD". The Times of India. Retrieved 22 December 2021.
  16. "Mann Fakiraa - Official Trailer | Marathi Movie News". The Times of India.
  17. "'Daah': Sayali Sanjeev looks promising in the first look poster of her upcoming film". The Times of India (in ఇంగ్లీష్). 24 December 2019. Retrieved 4 March 2022.
  18. "'Basta' first look: Sayali Sanjeev looks like a dream in her bridal avatar". The Times of India (in ఇంగ్లీష్). 3 February 2020. Retrieved 4 March 2022.
  19. "'झिम्मा'च्या ट्रेलरपेक्षा सायली संजीवच्या 'त्या' बोल्ड सीनची सोशल मीडियावर चर्चा" [Sayali Sanjeev's 'that' bold scene on social media rather than the trailer of 'Jhimma']. Maharashtra Times (in మరాఠీ). 13 March 2021. Retrieved 22 December 2021.
  20. "Sayali Sanjeev in Gosht Eka Paithanichi". The Statesman. 22 November 2019. Retrieved 22 December 2021.
  21. "पैठणीची गोष्ट सांगितल्यानंतर सायली संजीव साकारणार ऐतिहासिक भूमिका; समोर आला फर्स्ट लूक". Maharashtra Times (in మరాఠీ). Retrieved 26 October 2022.
  22. "Satarcha Salman movie: 'सातारचा सलमान' गाण्यासाठी हेमंत ढोमेनं आक्ख गावच रंगवून काढलं." eSakal - Marathi Newspaper (in మరాఠీ). Retrieved 2023-11-26.
  23. Bhirvandekar, Harshada. "Phulrani Teaser: अखेर समोर आला सुबोधच्या 'फुलराणी'चा चेहरा; 'महाराष्ट्राची हास्यजत्रा'मधून जिंकलंय प्रेक्षकांचं मन!". Hindustan Times Marathi (in మరాఠీ). Retrieved 2023-11-26.
  24. "'Urmi': Sayali Sanjeev and Chinmay Udgirkar starrer is all set to hit screens on April 14, 2023; Motion poster out!". The Times of India. 2023-02-15. ISSN 0971-8257. Retrieved 2023-05-18.
  25. "'Jhimma 2': Siddharth Chandekar shares a BTS picture with the team from the sets of the film". The Times of India. 2 November 2023. Retrieved 3 November 2023.
  26. "Tanaji Ghadge's multi-starrer 'Piluu Bachelor' to release in Diwali; Poster out!". The Times of India. 2023-08-16. ISSN 0971-8257. Retrieved 2023-11-26.
  27. "Nana Patekar: नाना पाटेकरांसोबत मकरंद अनासपुरे करणार 'ओले आले'! नव्या मराठी सिनेमाची घोषण". eSakal - Marathi Newspaper (in మరాఠీ). Retrieved 2023-11-25.
  28. "सायली संजीव म्हणतेय,इंटिमेट सीन केला तर बिघडलं कुठे; पण....Sayali sanjeev, marathi actress, marathi cinema | Sakal". esakal.com.
  29. "Archived copy". Archived from the original on 23 December 2021. Retrieved 18 June 2023.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  30. "Announcing the 2016 Journal of Veterinary Behavior Early Career Scientist Award Winners!". Journal of Veterinary Behavior. 16: 5. 2016-11. doi:10.1016/j.jveb.2016.11.008. ISSN 1558-7878. {{cite journal}}: Check date values in: |date= (help)