Jump to content

సయీమ్ ముస్తఫా

వికీపీడియా నుండి
సయీమ్ ముస్తఫా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సయీమ్ ముస్తఫా మొహ్సిన్
పుట్టిన తేదీ (1991-10-28) 1991 అక్టోబరు 28 (వయసు: 34)
శ్రీనగర్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
Jammu Kashmir
మూలం: ESPNcricinfo, 31 January 2017

సయీమ్ ముస్తఫా (జననం 1991, అక్టోబరు 28) భారతీయ క్రికెటర్.[1][2][3] అతను 2017, జనవరి 31న జరిగిన 2016–17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో జమ్మూ కాశ్మీర్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[4] ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో శ్రీనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 8,880 ఓట్లు పొంది ఓడిపోయారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Sayim Mustafa". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 January 2017.
  2. "Meet Sayim Mustafa a budding Cricketer". Scoop News. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 February 2021.
  3. "Game Talk With Pathan: Cricketer Sayim Mustafa talks about his cricket journey". Kashmir Sports Watch, via YouTube. 4 June 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 February 2021.
  4. "Inter State Twenty-20 Tournament, North Zone: Jammu & Kashmir v Punjab at Dharamsala, Jan 31, 2017". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 January 2017.
  5. "General Election to Parliamentary Constituencies: Trends & Results June-2024 Parliamentary Constituency 2 - SRINAGAR (Jammu and Kashmir)". Election Commission of India. ఒరిజినల్ నుండి 2024-06-04 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-09-19.

బాహ్య లింకులు

[మార్చు]