సయ్యద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సయ్యద్ (سيد) (బహువచనం: సాదాహ్ / సాదాత్) మహమ్మదు ప్రవక్త మనుమళ్ళైన హసన్ ఇబ్న్ అలీ, హుసేన్ ఇబ్న్ అలీ ద్వారా వ్యాప్తి చెందిన వంశమునకు గౌరవసూచకంగా పలుకు బిరుదు.

సయ్యద్ కుమార్తెలకు సయీద, సయ్యద, షరీఫ అని పలుకుతారు.

ఇస్లామీయ సూఫీతత్వాన్ని గాని అఖీదాను గాని సయ్యద్‌లు మాత్రమే ప్రారంభిస్తారు.

అలాగే సయ్యద్ ఇంటిపేరు కూడా. సయ్యద్ వంశమునకు చెందినవారు, సయ్యద్, సయద్, సయీద్, సయదనా, సయ్యదనా, షరీఫ్, హసన్, హసనీ, హుసేన్, హుసేనీ లాంటి ఇంటిపేర్లు కలిగివుంటారు.

సయ్యద్ అనే ఇంటి పేరు, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో ఒక ముస్లిం సమూహపు పేరు కూడా.

కొందరు ప్రముఖ సయ్యద్ లు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సయ్యద్&oldid=2885732" నుండి వెలికితీశారు