సరదా రాముడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరదా రాముడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
తారాగణం నందమూరి తారక రామారావు,
జయసుధ,
కాంతారావు,
చలపతిరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ సైఫ్ ఎంటర్ప్రైజెస్
భాష తెలుగు

సరదా రాముడు 1980 లో విడుదలైన తెలుగు సినిమా.దర్శకుడు కె. వాసు దర్శకత్వంలో, కామెడీ, డ్రామా చిత్రం. ఇందులో నందమూరి తారక రామారావు, జయసుధ జంటగా నటించారు.ఈ చిత్రానికీ సంగీతం చక్రవర్తి అందించారు.1961 లో హిందీలో వచ్చిన "జంగిల్ "చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మించ బడింది.

తారాగణం

[మార్చు]

నందమూరి తారక రామారావు

జయసుధ

మోహన్ బాబు

ప్రభాకర్ రెడ్డి

కాంతారావు

రాజబాబు

నగేష్

చలపతి రావు

ఎస్.వరలక్ష్మి

కవిత

విజయలలిత

జయమాలిని.

సాంకేతికవర్గం

[మార్చు]

దర్శకుడు: కె. వాసు

సంగీతం: కె.చక్రవర్తి

మాటలు: జంద్యాల

పాటలు: వేటూరి సుందర రామమూర్తి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

నృత్యం: సలీం

నిర్మాణ సంస్థ: సైఫ్ ఎంటర్ ప్రైజేస్.

పాటలు

[మార్చు]
  • ఒక్కరిద్దరయ్యే వేళ, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • సల్లంగ జారి మెల్లంగ దూరి, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • అబ్బబ్బో అబ్బబ్బో సోకుసోకు, రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
  • కుర్ర పిట్ట కుర్ర పిట్ట, రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • మంచు మొగ్గ , రచన :వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • అంబ పలికిందిరా, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • లా లా లా లకోట , రచన వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల .

బయటి లంకెలు"Sarada Ramudu (1980)-Song_Booklet – Document – Indiancine.ma" https://indiancine.ma/documents/DLJ/info

[మార్చు]