సరయు
స్వరూపం
| సరయు | |
|---|---|
![]() | |
| భౌతిక లక్షణాలు | |
| సముద్రాన్ని చేరే ప్రదేశం | బంగాళాఖాతము |
| పొడవు | 350 కి.మీ. |
సరయు (సంస్కృతం: सरयु) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నది. వేదాలలో మరియు రామాయణంలో ఈ నది ప్రస్తావించబడింది. ఇది గంగానదికి ఉపనది. ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారములు చాలించిరి.
మూలాలు
- పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో., ఏలూరు, 2007.
