Jump to content

సరస్వతి ప్రధాన్

వికీపీడియా నుండి
సరస్వతి ప్రధాన్
రాజ్యసభ సభ్యురాలు
In office
1972–1978
నియోజకవర్గంఒడిశా
ఒడిశా శాసనసభ సభ్యురాలు
In office
1961–1971
అంతకు ముందు వారునటబార్ బంచోర్
తరువాత వారునటబార్ బంచోర్
నియోజకవర్గంభట్లీ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1925-05-30)1925 మే 30
మరణం2023 నవంబరు 1(2023-11-01) (వయసు: 98)
భువనేశ్వర్, ఒడిశా, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిదురియోధన్ ప్రధాన్
సంతానం2 కుమారులు, 2 కుమార్తెలు

సరస్వతి ప్రధాన్ (1925 మే 30 - 2023 నవంబరు 1) ఒక భారతీయ రాజకీయవేత్త. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా ఒడిశా నుండి భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభకు ఎన్నికయింది.[1][2][3]

భువనేశ్వర్ కు చెందిన ఆమె 1961, 1967 ఒడిశా శాసనసభ ఎన్నికలలో భట్లీ శాసనసభ నియోజకవర్గం రెండు సార్లు ఒడిశా శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

మరణం

[మార్చు]

సరస్వతి ప్రధాన్ 2023 నవంబరు 1న 98 సంవత్సరాల వయసులో మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. "List Of Rajyasabha Members". Odisha Assembly. Retrieved 13 June 2016.
  2. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 13 June 2016.
  3. Dr. Smita Nayak (2016-03-01). Whither Women: A Shift from Endowment to Empowerment. EduPedia Publications (P) Ltd. pp. 159–. ISBN 978-1-5237-2411-6. Retrieved 13 June 2016.