సరస్సు
(సరస్సులు నుండి దారిమార్పు చెందింది)
సరస్సు లో భాగం నీటితో నింపబడివుండే దానికి సరస్సు అంటారు. ఇది సముద్రం కాదు. ఇది చెరువుకంటే లోతైనదిగా వుండును. వైశాల్యంలో ఒక హెక్టేరు కంటే ఎక్కువ గనుక వుంటే వాటిని మనం సరస్సులు అనవచ్చును. వైశాల్యం ఒక హెక్టేరుకు తక్కువ ఉంటే అవి చెరువులని అర్థం.[1]
కొన్ని విశేషాలు
[మార్చు]- పెద్ద సరస్సుల కన్నా చిన్న చిన్న సరస్సుల సంఖ్య ఎక్కువ.
- ప్రపంచంలో గల సరస్సులలో 60% కెనడా దేశంలోనే గలవు.
- వెయ్యి సరస్సుల ప్రదేశం అని ఫిన్లాండ్ను అంటారు.
- ప్రపంచంలో కెల్లా పెద్ద సరస్సు విక్టోరియా సరస్సు.
- భారత్ లో పెద్ద మంచినీటి సరస్సు ఊలార్ సరస్సు
ఇవీ చూడండి
[మార్చు]- భూగోళ శాస్త్రము
- కొల్లేరు సరస్సు
- పులికాట్ సరస్సు
- యేర్కాడ్ సరస్సు
- పోవై సరస్సు
- చిలక సరస్సు
- ప్రపంచ సరస్సుల జాబితా
- భారతదేశ సరస్సుల జాబితా
- మంచినీటి సరస్సు
- ఉప్పునీటి సరస్సు
- ఆంధ్రప్రదేశ్ సరస్సులు జాబితా
మూలాలు
[మార్చు]- ↑ Downing JA, Prairie YT, Cole JJ, Duarte CM, Tranvick LJ, Striegel RG, McDowell WH, Kortelainen P, Melack JM, Middleburg JJ (2006). The global abundance and size distribution of lakes, ponds and impoundments. Limnology and Oceanography, 51: 2388-2397.
బయటి లింకులు
[మార్చు]- సరస్సుల సమాచారం
- సరస్సుల వర్గీకరణ-విధానము
- UKLakes Database Archived 2008-06-19 at the Wayback Machine
- LV Lakes Database
- Midwest Lakes Policy Center
- కాశ్మీర్ సరస్సులు
- Ponds and Lakes: definitions Archived 2008-05-14 at the Wayback Machine
- Some interesting Islands and Lakes Archived 2016-04-22 at the Wayback Machine
- The Azores Islands, site with abundant information about Lakes in Azores Islands