సరితా సింగ్
స్వరూపం
| సరితా సింగ్ | |||
| పదవీ కాలం 2015 – 2020 | |||
| ముందు | జితేందర్ మహాజన్ | ||
|---|---|---|---|
| తరువాత | జితేందర్ మహాజన్ | ||
| నియోజకవర్గం | రోహ్తాస్ నగర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1981 జూన్ 8 ఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
| నివాసం | ఢిల్లీ, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
సరితా సింగ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఢిల్లీ శాసనసభకు 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో రోహ్తాస్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]సరితా సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో రోహ్తాస్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జితేందర్ మహాజన్‌పై 7,874 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4] ఆమె 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జితేందర్ మహాజన్ చేతిలో 13,241 ఓట్ల తేడాతో, 2025 ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జితేందర్ మహాజన్ చేతిలో 27902 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
మూలాలు
[మార్చు]- ↑ "Only six women make it to Delhi assembly" (in ఇంగ్లీష్). India Today. 10 February 2015. Archived from the original on 31 January 2025. Retrieved 31 January 2025.
- ↑ "Meet the six women MLAs of Delhi" (in ఇంగ్లీష్). The Indian Express. 12 February 2015. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.