సరి సంఖ్యలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2 చే పరిపూర్ణంగా భాగింపబడే సంఖ్యలను సరిసంఖ్యలందురు.

సరి సంఖ్యలు : 2,4,6,8,10,12,14.............................

లక్షణాలు[మార్చు]

  • రెండు సరి సంఖ్యల మొత్తం కూడా ఒక సరిసంఖ్య.
  • రెండు వరుస సరి సంఖ్యల భేదం ఒక సరిసంఖ్య. రెండు వరుస సరిసంఖ్యల భేదం 2.
  • రెండు సరి సంఖ్యల లబ్దం ఒక సరిసంఖ్య.
  • 'n' వరుస సరి సంఖ్యల మొత్తము = n(n+1).
  • సరిసంఖ్య యొక్క సాధారణ రూపం = 2n.

యివి కూడా చూడండి.[మార్చు]