సర్కార్ ఎక్స్‌ప్రెస్(తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్కార్ ఎక్స్‌ప్రెస్
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎమ్.కృష్ణన్ నాయర్
తారాగణం కృష్ణ, విజయనిర్మల,
రాజబాబు,
జ్యోతిలక్ష్మి,
బాలయ్య
సంగీతం సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.బి.శ్రీనివాస్,
ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.జానకి,
సుమిత్ర
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ గౌరీ ఆర్ట్ పిల్మ్స్
భాష తెలుగు

సర్కార్ ఎక్స్‌ప్రెస్ 1968 ఏప్రిల్ 12న విడుదలైన తెలుగు సినిమా. గౌరీ ఆర్ట్ పిల్మ్స్ పతాకంపై వై.వి.రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎం.కృష్ణన్ నాయర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Circar Express (1968)". Indiancine.ma. Retrieved 2021-05-07.